Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Shamshabad Rolex Seizure | శంషాబాద్​ ఎయిర్​పోర్టులో భారీగా రోలెక్స్​ వాచీలు పట్టివేత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Shamshabad Rolex Seizure | శంషాబాద్​ ఎయిర్​పోర్టులో భారీగా రోలెక్స్​ వాచీలు పట్టివేత

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Shamshabad Rolex Seizure | శంషాబాద్​ ఎయిర్​పోర్టులో భారీగా రోలెక్స్​ వాచీలు పట్టివేత

శంషాబాద్​ విమానాశ్రయంలో అధికారులు ఖరీదైన రోలెక్స్​ వాచీలను పట్టుకున్నారు. వాటి విలువ రూ.18 కోట్లు ఉంటుందని అంచనా.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 12:33 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Shamshabad Rolex Seizure

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shamshabad Rolex Seizure | హైదరాబాద్ నగరంలోని శంషాబాద్​ విమానాశ్రయం (Shamshabad Airport)లో రోలెక్స్ వాచీలు కలకలం రేపాయి. ముంబైకి వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి సుమారు రూ.18 కోట్ల విలువైన 30 విలాసవంతమైన రోలెక్స్ వాచీలను ఆర్‌జీఐఏ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Shamshabad Rolex Seizure | స్కానింగ్ సమయంలో

ఈ వాచ్‌లను హైదరాబాద్ (Hyderabad) నుంచి ముంబై (Mumbai)కి తరలిస్తుండగా స్కానింగ్ సమయంలో అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ప్యాకేజీలను తనిఖీ చేయగా ఖరీదైన వాచీలు బయటపడ్డాయి. దీంతో అధికారులు ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వాటిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలు ఆరా తీశారు. విచారణ జరిపిన అనంతరం, అన్ని పన్ను చెల్లింపులు, చట్టపరమైన పత్రాలు నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీంతో కేసును మూసి వేసి ఇద్దరు ప్రయాణికులను విడుదల చేశారు. అయితే పెద్ద మొత్తంలో ఖరీదైన రోలెక్స్​ వాచీలు (Rolex Watches) బయట పడటం తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇది కూడా చదవండి..: Cyber Scam | ఎమ్మెల్యేకు సైబర్​ నేరగాళ్ల టోకరా..

High Protein Breakfast | గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ వీటిలోనే..అవి ఏంటో తెలుసా!
 Telangana Budget 2026 | రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్​
March 30 Horoscope | ఈ రాశుల వారికి ప్రశంసలు.. కెరీర్‌లో ఊహించని మలుపు తిరగడం ఖాయం!
Basara temple development | ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్​.. బాసరలో 9 అంత‌స్తులతో రాజ‌గోపురం
March 15 Gold Rates | బంగారం, వెండి ధరల్లో స్వ‌ల్ప‌ మార్పులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!
TAGGED:expensive watchesHyderabad airport newsIndia airport newsluxury watch seizureMumbai passengersRGIA customsRolex watchesShamshabad Airport
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Volatility Stock Market Volatility | పశ్చిమాసియాలో ఆగని ఉద్రిక్తతలు.. తీవ్ర ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు
Next Article Mutton Choking Death Mutton Choking Death | ప్రాణం తీసిన మటన్ ముక్క
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?