Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: She Nethra Teams | మహిళల భద్రతకు చర్యలు.. షీ నేత్ర బృందాల ఏర్పాటు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - She Nethra Teams | మహిళల భద్రతకు చర్యలు.. షీ నేత్ర బృందాల ఏర్పాటు

హైదరాబాద్తెలంగాణ

She Nethra Teams | మహిళల భద్రతకు చర్యలు.. షీ నేత్ర బృందాల ఏర్పాటు

మహిళల భద్రత కోసం హైదరాబాద్​ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు షీ నేత్ర బృందాలను ఏర్పాటు చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 10, 2026 6:30 సా.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
She Nethra Teams

అక్షరటుడే, వెబ్​డెస్క్ : She Nethra Teams | మహిళల భద్రత కోసం హైదరాబాద్​ పోలీసులు (Hyderabad Police) చర్యలు చేపట్టారు. ఈ మేరకు షీ నేత్ర బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలను శుక్రవారం నగర కమిషనర్​ సజ్జనార్ (CP Sajjanar)​ ప్రారంభించారు.

Contents
  • She Nethra Teams | ఆకస్మిక తనిఖీలు
    • She Nethra Teams | కఠిన చర్యలు

నగరంలోని పలు ప్రాంతాల్లో కొందరు రహస్య కెమెరాలు పెట్టి మహిళలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్​ టాయిలెట్లు, హాస్టళ్లు, హోటల్​ రూమ్​లు, షాపింగ్​ మాల్స్​లోని ట్రయల్​ రూమ్​లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళలను చిత్రీకరిస్తున్నారు. అనంతరం ఆ వీడియోలను సోషల్​ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి కొందరు ఆ వీడియోలు చూపెట్టి బ్లాక్​మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి షీ నేత్ర టీమ్​లను పోలీసులు ఏర్పాటు చేశారు.

She Nethra Teams | ఆకస్మిక తనిఖీలు

నగరంలో మొత్తం ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీమ్​ల్లోని అధికారులు ప్రజా, ప్రైవేట్ ప్రదేశాలలో దాగి ఉన్న కెమెరాల దుర్వినియోగాన్ని గుర్తించి, అరికట్టడానికి చర్యలు చేపడుతారు. మహిళల గోప్యత, గౌరవాన్ని కాపాడటానికి కృషి చేస్తారు. మాల్స్, హోటళ్లు, హాస్టళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలలో ఈ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేస్తాయి. రహస్య కెమెరాలను గుర్తించడానికి ఈ బృందాలకు అధునాతన కెమెరా డిటెక్టర్లను అందించారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పరికరాలను సీపీ సజ్జనార్​ బృందాలకు అందించారు.

She Nethra Teams | కఠిన చర్యలు

షీ నేత్ర బృందాల తనిఖీల సమయంలో కెమెరాలు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు, బ్లాక్‌లిస్టింగ్‌కు అవకాశం ఉంది. మహిళల గోప్యతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి : Facebook Love Fraud | ఫేస్​బుక్​లో పరిచయమై సహజీవనం.. రూ.కోటితో పరారు

Telangana Building Rules | తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు
Sadabainama Application | మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం..
Midwifery Training | ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మిడ్​వైఫరీ ట్రైనింగ్ : మంత్రి రాజనర్సింహ
BRS Leaders Meeting | కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ
Registration Server Issue | రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు
TAGGED:Hyderabad police actionillegal surveillancesecret cameras indiashe nethra teamswomen safety hyderabad
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kavitha Nobel Comments Kavitha Nobel Comments | హఫీస్​ సయీద్​, మసూద్​ అజార్​లకు కూడా నోబెల్​ ఇవ్వాలంటారేమో.. కల్వకుంట్ల కవిత ఎద్దేవా
Next Article RSS Cheif Mohan Bhagwat | RSS Cheif Mohan Bhagwat | రేపు జిల్లాకు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?