Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sherylingampally | డ్రెయినేజీల్లో సీఎం ఫొటోలు పెట్టి నిరసన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Sherylingampally | డ్రెయినేజీల్లో సీఎం ఫొటోలు పెట్టి నిరసన

తెలంగాణ

Sherylingampally | డ్రెయినేజీల్లో సీఎం ఫొటోలు పెట్టి నిరసన

సీఎం రేవంత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఫొటోలను డ్రెయినేజీలో పెట్టి ప్రజలు నిరసన తెలిపారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 2:53 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Sherylingampally

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sherylingampally | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (Arikepudi Gandhi) ఫొటోలను డ్రెయినేజీలో పెట్టి ప్రజలు నిరసన తెలిపారు. ఈ ఘటన శేరిలింగంపల్లిలో చోటు చేసుకుంది.

Sherylingampally | పనులు జాప్యం కావడంతో..

మురికి కాలువల్లో రేవంత్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఫొటోలు పెట్టి.. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని స్థానికుల ప్రశ్నించారు. డ్రెయినేజీ పనుల కోసం.. శేరిలింగంపల్లిలో రోడ్లు తవ్వి నెలలు గడుస్తున్నా, ఇంకా పనులు పూర్తి చేయలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే..‘‘నువ్వు పార్టీలు మారావ్, మరి మా బస్తీల పరిస్థితి మారేదెప్పుడంటూ” స్థానికులు ప్లకార్డులను డ్రెయినేజీల్లో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మున్సిపల్ పనులు ముందుకు సాగడం లేదని నిరసన తెలిపారు. కాగా అరికెపూడి గాంధీ బీఆర్​ఎస్​ నుంచి గెలిచి కాంగ్రెస్​లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన అనర్హత పిటిషన్​ను గతంలో స్పీకర్​ కొట్టివేశారు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Lakes Restoration | రెండు నెలల్లో చెరువుల పునరుద్ధరణ : హైడ్రా కమిషనర్​

Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
Telangana Rain Alert | తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
Anganwadi Breakfast Scheme | అంగన్​వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ క‌ష్టాలు
Telangana Inter Results | ఇంటర్​ ఫలితాలపై కీలక అప్​డేట్​
TAGGED:civic issuesCM Photo ProtestDrainage DelayHyderabad newsLocal OutrageMunicipal Workspublic protestSherylingampally
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article HPV vaccine awareness | HPV vaccine awareness | హెచ్​పీవీ వ్యాక్సిన్​పై అపోహలొద్దు..
Next Article Khanapur Municipal Election Khanapur Municipal Election | ఫలించిన జాన్సన్​ నాయక్​ వ్యూహం.. కాంగ్రెస్​కు దూరమైన ఖానాపూర్​ పీఠం..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?