Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

తెలంగాణతాజా వార్తలు

Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

తెలంగాణ గవర్నర్​గా శివ ప్రతాప్‌ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 1:01 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Shiv Pratap Shukla Governor

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shiv Pratap Shukla Governor | తెలంగాణ గవర్నర్​గా శివ ప్రతాప్‌ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌ (Lok Bhavan)లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్​ కుమార్​ సింగ్​ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, శ్రీధర్​బాబు, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, దామోదర్​ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, స్పీకర్​ ప్రసాద్​ కుమార్​, మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి తదితరులు హాజరు అయ్యారు. గవర్నర్‌గా తెలుగులో ప్రమాణం చేశారు.

Shiv Pratap Shukla Governor

Shiv Pratap Shukla Governor | మార్చి 6న నియామకం

తెలంగాణ గవర్నర్​ (Governor of Telangana)గా నియమితులైన శివప్రతాప్​ శుక్లా కుటుంబంతో సహా మంగళవారం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన ప్రమాణం చేశారు. మార్చి 6న ప్రభుత్వం ఆయనను తెలంగాణ గవర్నర్​గా నియమించింది. గతంలో ఇక్కడ పని చేసిన జిష్ణుదేవ్​ వర్మను మహారాష్ట్రకు పంపింది. కాగా ఉత్తర్​ప్రదేశ్ (Uttar Pradesh)​కు చెందిన శుక్లా గతంలో బీజేపీలో కీలకంగా పని చేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రమంత్రిగా పని చేశారు. 2017 నుంచి 2019 వరకు మోదీ మంత్రివర్గంలో పని చేశారు. అనంతరం ఆయన 2023 ఫిబ్రవరి 18న హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​గా నియమితులయ్యారు. తాజాగా తెలంగాణ గవర్నర్​గా వచ్చారు.

ఇది కూడా చదవండి..: Anjali Sardana Startup | ఏడాదిలోనే రూ.800 కోట్ల టర్నోవర్​.. స్టార్టప్​తో యువతి విజయం

Arogyasri Dues Release | ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేస్తున్నాం : సీఎం రేవంత్​రెడ్డి
Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం
Petrol Shortage Rumors | పెట్రోల్​ కష్టాలు.. బారులు తీరిన వాహనదారులు.. అసలు కారణమిదే?
LB Nagar Hookah Raid | హుక్కా సెంటర్​పై దాడి.. 36 మంది అరెస్ట్
Gold Price Surge | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధర
TAGGED:CM Revanth ReddyGovernor of TelanganaLok BhavanShiv Pratap Shukla GovernorUttar Pradesh
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Water Tank Inspection Water Tank Inspection | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన కలెక్టర్​.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన
Next Article Kavuri Sambasiva Rao Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?