Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: SI caught bribery | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - SI caught bribery | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

తెలంగాణ

SI caught bribery | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

నిర్మల్ జిల్లా మామడ ఎస్సై అశోక్​ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 26, 2026 6:30 సా.
Srinivas Kolluri
3 గంటలు ago
Share
SI caught bribery

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SI caught bribery | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. ఏసీబీ దాడులు జరుగుతున్న భయపడటం లేదు. కొందరైతే లంచం తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. తాజాగా ఓ ఎస్సై లంచం తీసుకుంటూ దొరికాడు.

నిర్మల్ (Nirmal) జిల్లా మామడ పోలీస్​ స్టేషన్​లో టి అశోక్​ ఎస్సైగా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తిపై వచ్చిన ఫిర్యాదులో కేసు నమోదు చేయకుండా ఉండటానికి ఎస్సై రూ.20 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి ఎస్సై అశోక్​ తన క్వార్టర్​లో లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

SI caught bribery | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వస్తువులు, బహుమతుల రూపంలో అడిగినా.. తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. టోల్​ ఫ్రీ నంబర్​ 1064, ఏసీబీ వెబ్​సైట్​ (ACB Website) ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : SI Suspension | మిల్స్​కాలనీ ఎస్సై సస్పెన్షన్​

Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Rice Export Scam | బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్​ : హరీశ్​రావు
Moinabad Drugs Case | డ్రగ్స్​ కేసులో కీలక పరిణామం.. పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ సీజ్
Rahul Gandhi on Modi | ట్రంప్​కు భయపడుతున్న మోదీ : రాహుల్​ గాంధీ
Telangana Engineering Fees | ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. అత్యధికంగా సీబీఐటీలో..
TAGGED:acb trap indiaAnti corruption bureauBribery case Indianirmal district newspolice corruption newssi bribery case
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Drunk Driving Penalties | Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా
Next Article IPL 2026 schedule IPL 2026 schedule | ఐపీఎల్​ పూర్తి షెడ్యూల్‌ విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?