Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం

తెలంగాణతాజా వార్తలుభక్తి

Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం

సంగారెడ్డి జిల్లా కర్ధనూర్ గ్రామంలో ఉన్న సిద్ధి వినాయక ఆలయానికి బీఆర్ఎస్ నాయకుడు Kalvagadda Rajkumar రూ.50 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనను అభినందించారు.

Naresh chandan
Last updated: మార్చి 2, 2026 11:40 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం
Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Siddhi Vinayaka Temple Donation | సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్ధనూర్ గ్రామంలో ఉన్న సిద్ధి వినాయక ఆలయానికి భారీ విరాళం అందింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు Kalvagadda Rajkumar రూ.50 లక్షల విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధి, సదుపాయాల విస్తరణ కోసం ఈ మొత్తాన్ని సమర్పించినట్లు రాజ్​కుమార్​ తెలిపారు.

Contents
  • Siddhi Vinayaka Temple Donation | ప్రత్యేక పూజలు
    • Siddhi Vinayaka Temple Donation | పలు సదుపాయాలు

Siddhi Vinayaka Temple Donation | ప్రత్యేక పూజలు

ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భారాస పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. విరాళం చెక్కును ఆలయ ట్రస్టు ప్రతినిధులకు ఈ సందర్భంగా రాజ్‌కుమార్ అందజేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.

ఆలయ అభివృద్ధి కోసం తన వంతుగా మరింత కృషి చేస్తానని రాజ్​కుమార్​ పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ సహాయం అందించినట్లు వివరించారు.

Siddhi Vinayaka Temple Donation | పలు సదుపాయాలు

రాజ్​కుమార్​ సహాయానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విరాళంతో ఆలయంలో నిర్మాణ పనులు, మరమ్మతులు, భక్తుల కోసం అవసరమైన సదుపాయాలు కల్పించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

India vs England Semi | ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం.. చివరి వరకు పోరాడి ఓడిన ఇంగ్లండ్​.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!
SI Caught by ACB | యూపీఐ ద్వారా లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై
Foot Care | నడక కష్టమవుతోందా.. పాదాలు వాచాయా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
KTR Slams Congress | అవినీతి, అరాచకమే కాంగ్రెస్ పాలన : కేటీఆర్​
Rajma Health Benefits | మాంసాహారానికి ప్రత్యామ్నాయం.. ప్రొటీన్‌కు రారాజు రాజ్మా
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు! Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Next Article March 3 Horoscope | హోలీ రోజున అద్భుత ఫలితాలు ఇచ్చే రాశులు ఇవే..! March 3 Horoscope | హోలీ రోజున అద్భుత ఫలితాలు ఇచ్చే రాశులు ఇవే..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?