Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Single Student Exam Center | ఒక్క విద్యార్థి కోసం పరీక్ష కేంద్రం.. షాక్​ ఇచ్చిన స్టూడెంట్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Single Student Exam Center | ఒక్క విద్యార్థి కోసం పరీక్ష కేంద్రం.. షాక్​ ఇచ్చిన స్టూడెంట్​

తెలంగాణతాజా వార్తలు

Single Student Exam Center | ఒక్క విద్యార్థి కోసం పరీక్ష కేంద్రం.. షాక్​ ఇచ్చిన స్టూడెంట్​

ఒక్క విద్యార్థి కోసం అధికారులు ప్రత్యేకంగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే అతడు ఎగ్జామ్​కు హాజరు కాకపోవడంతో షాక్​ అయ్యారు.

Srinivas kolluri
Last updated: మార్చి 14, 2026 12:28 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Single Student Exam Center

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Single Student Exam Center | ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సిబ్బందిని సైతం నియమించారు. తీరా సదరు విద్యార్థి పరీక్ష రాయడానికి రాకపోవడం గమనార్హం.

ఇంటర్ రెగ్యులర్​ పరీక్షలు శుక్రవారం ముగిసిన విషయం తెలిసిందే. అయితే బ్రిడ్జి కోర్సు పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా
నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool District)లో ఇంటర్ బ్రిడ్జ్ కోర్సు పరీక్షకు వరుణ్​ సందేశ్​ అనే విద్యార్థి దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల దరఖాస్తులు స్వీకరించగా.. ఒక్క విద్యార్థి మాత్రమే అప్లై చేశాడు. దీంతో అధికారులు పరీక్ష కోసం ఏర్పాట్లు చేశారు. ఐదుగురు సిబ్బందిని నియమించారు. పోలీస్​ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

Single Student Exam Center

Single Student Exam Center | ఖాళీగా సిబ్బంది

అప్లై చేసుకున్న ఒక్క విద్యార్థి కూడా పరీక్షకు డుమ్మా కొట్టాడు. దీంతో పరీక్ష కేంద్రంలో సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. సాధారణంగా ఒక్కో పరీక్షా కేంద్రం (Examination Center)లో వందలాది మంది విద్యార్థులతో సందడి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఉన్న ఒక్క విద్యార్థి కూడా రాకపోవడం గమనార్హం. ఇంటర్​ పూర్తి చేసిన వరుణ్​ సందేశ్​ జనరల్ బ్రిడ్జి కోర్సు (General Bridge Course) మ్యాథమేటిక్స్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కడి కోసం ప్రత్యేకంగా కేంద్రం ఏర్పాటు చేసిన సదరు విద్యార్థి మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: LPG Supply Monitoring | ఎల్​పీజీ కృత్రిమ కొరత.. సర్కారు కీలక నిర్ణయం.. ఇక పర్యవేక్షణ కట్టుదిట్టం!

Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత
Bengaluru Hotels Closed | బెంగళూరు భోజనప్రియులకు షాక్.. నేటి నుంచి హోటల్స్ బంద్​!
Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా
TAGGED:exam center storyExamination CenterInter bridge course examNagarkurnool DistrictNagarkurnool newssingle student examSingle Student Exam Centerstudent absent examTelangana Education Newsviral education news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Yuan Oil Payments  Iran Yuan Oil Payments | అమెరికాకు ఇరాన్​ బిగ్​ షాక్​.. చైనీస్​ యువాన్​తో చెల్లింపులు
Next Article Auto Accident Deaths Auto Accident Deaths | ఆటో ఢీకొని ఇద్దరు దుర్మరణం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?