Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sita Rama Kalyanam | ఇందూరు తిరుమలలో కనుల పండువగా సీతారామ కల్యాణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Sita Rama Kalyanam | ఇందూరు తిరుమలలో కనుల పండువగా సీతారామ కల్యాణం

నిజామాబాద్

Sita Rama Kalyanam | ఇందూరు తిరుమలలో కనుల పండువగా సీతారామ కల్యాణం

నర్సింగ్​పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 4:05 సా.
Srinivas Kolluri
4 గంటలు ago
Share
Sita Rama Kalyanam

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Sita Rama Kalyanam | జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు (Sri Rama Navami Celebrations) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నర్సింగ్​పల్లి (Narsingpalli)లోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Sita Rama Kalyanam | తరలివచ్చిన భక్తజనం..

వనమాల క్షేత్రంలో వేద పండితుడు సంపత్ కుమారాచార్య, ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య ప్రత్యేక పూజలు, కల్యాణం నిర్వహించారు. శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని ధర్మకర్తలైన శ్రీమాన్ నరసింహారెడ్డి దంపతులు విజయసింహారెడ్డి దంపతులు, గత ఏడాది లక్కీ డిప్​లో అవకాశం పొందిన 9 మంది జంటలు కర్తలుగా ఉండి కార్యక్రమంలో పాల్గొన్నారు. వందలాది మంది భక్తులు సీతారామ కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చారు. అనంతరం స్వామి వారి తదియారాధన అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో ధర్మకర్తలు నరసింహారెడ్డి, విజయసింహారెడ్డితో పాటు ఆలయ సేవకులు, నర్సారెడ్డి, నరాల సుధాకర్, సాయిలు, భాస్కర్, మురళి, పృథ్వీ, ప్రవీణ్, విజయ్ స్వామి, అనిల్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Raghunath Temple | రఘునాథ ఆలయంలో పీసీసీ చీఫ్​, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

 

Sri Rama Navami | శ్రీరామ నవమి నైవేద్యాల విశిష్టత.. ఈ ఒక్కటి సమర్పిస్తే సకల శుభాలు!
Eye Camp to Drivers | డ్రైవర్లకు కంటి చూపు చాలా ముఖ్యం : ఎస్పీ రాజేష్ చంద్ర
Brahmotsavam Festival Induru | బ్రహ్మోత్సవాల్లో దేవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయి..
Sleep Disorders Awareness | నిద్ర లేమి సమస్యలపై అవగాహన
NDRF Mock Drill | విపత్తు సహాయక చర్యలపై ఎన్​డీఆర్ఎఫ్​ బృందాల మాక్​డ్రిల్
TAGGED:devotional eventshindu festivals indiainduru tirumalaNarsingpalliNizamabad templeSita Rama Kalyanamsri rama navamiTelangana Culturetemple celebrations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Cyber Fraud Cyber Fraud | మాజీ ప్రొఫెసర్​కు సైబర్​ నేరగాళ్ల టోకరా.. రూ.కోటి స్వాహా
Next Article PF Withdrawal App PF Withdrawal App | పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త మొబైల్ యాప్
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Kavitha New Party | ఏప్రిల్ 25న కొత్త పార్టీ..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?