Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Skill University Telangana | విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Skill University Telangana | విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ

నిజామాబాద్

Skill University Telangana | విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ

విద్యార్యుల్లో నైపుణ్యాలను పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్​ ఇటిక్యాల పురుషోత్తం అన్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 10, 2026 9:12 సా.
Shashi kiran Mottala
6 గంటలు ago
Share
Skill University Telangana |
Skill University Telangana | విద్యార్థుల్లో నైపుణ్యాల పెంచేందుకు ప్రత్యేక స్కిల్ యూనివర్సిటీ

అక్షరటుడే, కామారెడ్డి: Skill University Telangana | విద్యార్యులలో నైపుణ్యాలను పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని ఉన్నత విద్యామండలి (Council for Higher Education) వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్​ ఇటిక్యాల పురుషోత్తం అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) భిక్కనూరు సౌత్ క్యాంపస్(Bhikkanoor South Campus) ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల నేషనల్ కాన్ఫరెన్స్ శుక్రవారం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Skill University Telangana | ఇంగ్లిష్​ నేర్చుకోవడమే ప్రావీణ్యం కాదు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ఇంగ్లిష్​ భాష నేర్చుకోవడమే నైపుణ్యం కాదని.. బతకడానికి కావాల్సిన అన్ని రకాల నైపుణ్యాలను నేర్చుకోవాలన్నారు. అందుకే నైపుణ్యం పెంచే కోర్సుల రూపకల్పన చేశామని తెలిపారు. విద్యార్థులు ఇలాంటి కాన్ఫరెన్స్​లలో పాల్గొని తగినంత పరిశోధన అనుభవాన్ని పెంచుకోవాలని సూచించారు. యూనివర్సిటీలు పరిశోధనకు కేంద్రాలుగా ఉండాలని, ఉన్నత విద్యామండలి అందుకు సహకారం అందిస్తుందని తెలిపారు. అనంతరం విద్యార్థుల నుంచి బెస్ట్ ఓరల్, పోస్టర్ ప్రెజెంటేషన్ చేసినవారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ డా.మధుకర్, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్, శాతవాహన యూనివర్సిటీ అధ్యాపకులు సురేష్ కుమార్, అధ్యాపకులు లలిత, వైశాలి, సరిత, పిట్ల దిలీప్, శ్రీమాత వివిధ విభాగాల అధ్యాపకులు నాగరాజు, సబిత, వివిధ విశ్వ విద్యాలయాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Perkit Mahila Pranganam | పెర్కిట్ మహిళా ప్రాంగణం ఉదంతంపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం

Youth suicide phone denial | సెల్‌ఫోన్ కొనివ్వలేదని ప్రాణం తీసుకున్న యువకుడు..
Dr Vishal Akula | ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ రాష్ట్ర కో ఛైర్మన్‌గా డాక్టర్​ విశాల్
NSUI Foundation Day | కాంగ్రెస్​ పార్టీలో వ్యక్తిగత ఎజెండాలకు తావులేదు : నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
Hanuman Maha Mandala Puja | భక్తిశ్రద్ధలతో హనుమాన్ సామూహిక మహా మండలపూజ
BJP Collectorate Protest | ప్రభుత్వ హామీలపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్​ను ముట్టడిస్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
TAGGED:Council for Higher Educationeducation policy IndiaHigher Education IndiaResearch ConferencesSkill Based LearningSkill UniversityStudent Skills DevelopmentTelangana EducationTelangana UniversityUniversity News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kids Iron Foods Kids Iron Foods | పిల్లల్లో రక్తం తక్కువగా ఉందా.. ఐరన్ పెంచే ఈ ‘సూపర్ ఫుడ్స్’ తినిపించాల్సిందే!
Next Article Balmoor Venkat Marriage Balmoor Venkat Marriage | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఎంఎల్సీ Balmoor Venkat.. వధువు కూడా పార్టీ నేతనే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?