Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sleep Disorders Awareness | నిద్ర లేమి సమస్యలపై అవగాహన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Sleep Disorders Awareness | నిద్ర లేమి సమస్యలపై అవగాహన

నిజామాబాద్

Sleep Disorders Awareness | నిద్ర లేమి సమస్యలపై అవగాహన

ఇండియన్​ మెడికల్ అసోసియేషన్​ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిద్ర సమస్యల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఇందూర్ న్యూరో సైకియట్రిక్ ఆసుపత్రిలో నిద్ర సమస్యలపై అవగాహన కల్పించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 13, 2026 8:52 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Sleep Disorders Awareness

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sleep Disorders Awareness | ఇండియన్​ మెడికల్ అసోసియేషన్​ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిద్ర సమస్యల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఇందూర్ న్యూరో సైకియట్రిక్ ఆసుపత్రి (Indoor Neuro-Psychiatric Hospital)లో శుక్రవారం నిద్ర సమస్యలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఐఎంఏ (IMA) నిజామాబాద్ అధ్యక్షుడు డా. విశాల్ ఆకుల మాట్లాడుతూ మత్తు పదార్థలకు, జంక్​ ఫుడ్​కు దూరంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య కరమైన ఆహారాన్ని తీసుకోని, వ్యాయామం చేస్తే నిద్ర లేమి సమస్యలను నివారించవచ్చని తెలిపారు.

Sleep Disorders Awareness | ఫోన్​ చూడొద్దు

రాత్రి పూట ఎక్కువ సమయం టీవీ, ఫోన్ చూడటంతో కూడా నిద్ర లేమితో ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడంతో మానసిక ఒత్తిడి తగ్గించుకొవడం, యోగా (Yoga), ప్రాణాయమం చేడయంతో ఈ వ్యాధిని నివారించవచ్చు అన్నారు. అనంతరం నిద్ర సమస్యల అవగాహన కర పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కె. శ్రీశైలం, రమణేశ్వర్, నవీన్ మాలు, లక్ష్మిరెడ్డి , వినోద్ కుమార్ గుప్తా, రవి తేజ పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Leopard Carcass Found | చిరుత కళేబరం లభ్యం.. వేటగాళ్ల పనేనని అనుమానాలు..!

Life Sciences Seminar | నిత్య నూతనం.. శాస్త్రీయ దృక్పథం..
Kamareddy Father Remanded | ముగ్గురు కూతుళ్లను హత్యచేసిన తండ్రి రిమాండ్
Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Prajapalana Pragathi Pranalika | పోలీస్​శాఖ పరంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ఏర్పాట్లపై సమీక్ష
Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్​ సీజ్​
TAGGED:Indian Medical Association eventinsomnia health tipsNizamabad health newssleep disorders awarenesssleep problems prevention
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Anganwadi Chalo Hyderabad | Anganwadi Chalo Hyderabad | అంగన్​వాడీల ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి..
Next Article Gold Pink Paper | బంగారానికి గులాబీ రంగు కాగితం.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం తెలుసా! Gold Pink Paper | బంగారానికి గులాబీ రంగు కాగితం.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం తెలుసా!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?