Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Social Media Ban Kids | 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్​ మీడియా బ్యాన్ ​: ఏపీ సీఎం చంద్రబాబు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Social Media Ban Kids | 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్​ మీడియా బ్యాన్ ​: ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​

Social Media Ban Kids | 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్​ మీడియా బ్యాన్ ​: ఏపీ సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్​ మీడియా బ్యాన్ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని ప్రకటించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 3:37 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Social Media Ban Kids
Social Media Ban Kids

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Social Media Ban Kids | కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్​ మీడియా బ్యాన్​ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే దిశగా ఏపీ ప్రభుత్వం సైతం అడుగులు వేస్తోంది. 13 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వాడకుండా నిషేధం విధిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు.

కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు వారు సోషల్​ మీడియా వాడకుండా నిషేధం అమలు చేసింది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్లలోపు ఉన్న వారికి సామాజిక మాధ్యమాలు అందుబాటులో లేకుండా చేస్తామన్నారు. 90 రోజుల్లో దీనిని అమలు చేస్తామని ప్రకటించారు.

Social Media Ban Kids | జీవితం నాశనం

సోషల్​ మీడియా (Social Media) బ్యాన్​ చేస్తే బాగుంటుందని తమకు సూచన వచ్చిందన్నారు. త్వరలోనే దీనిని అమలు చేస్తామని తెలిపారు. 13 నుంచి 16 ఏళ్ల వయసు వారికి సంబంధించి ఏం చేయాలనేదానిపై చర్చిస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాలతో పిల్లలు నష్టపోవద్దన్నారు. అందుకోసం తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. సాంకేతికతను వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని, బానిసైతే జీవితాలు నాశనం అవుతాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) సైతం మైనర్లు సోషల్​ మీడియా వాడకుండా కసరత్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి..: Tirumala Forest Fire | తిరుమల కొండల్లో కార్చిచ్చు..

bribery case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు కార్యదర్శి
Vizianagaram Bus Fire | విజయనగరం జిల్లాలో ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్ర‌యాణికుల్లో ఎంఎల్ఏ కూడా ఉన్నారా..!
Kakinada Fireworks Explosion | బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 20 మంది మృతి
Rajampet Husband Arrested | భార్య ఉరి వేసుకుంటుంటే.. వీడియో తీసిన భర్త
Lokesh Capgemini Meeting | క్యాప్​ జెమినీ సీఈవోతో ఏపీ మంత్రి లోకేష్​ భేటీ
TAGGED:Andhra Pradesh GovernmentAP politics newschild online safetyCM Chandrababu Naiduinternet safety for childrensocial media ban kidssocial media rules Indiaunder 13 social media ban
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Eatela Rajender Speech Eatela Rajender Speech | ప్రజాసేవకే అంకితమవ్వాలి.. : ఎంపీ ఈటల రాజేందర్​
Next Article Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది.. Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?