Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sri Lanka Fuel Prices | శ్రీలంకలో భారీగా పెరిగిన ఇంధన ధరలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Sri Lanka Fuel Prices | శ్రీలంకలో భారీగా పెరిగిన ఇంధన ధరలు

అంతర్జాతీయం

Sri Lanka Fuel Prices | శ్రీలంకలో భారీగా పెరిగిన ఇంధన ధరలు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో పలు దేశాలు ఇంధన ధరలు పెంచుతున్నాయి. తాజాగా శ్రీలంక పెట్రోల్​, డీజిల్ ధరలను భారీగా పెంచింది.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 10:10 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Sri Lanka Fuel Prices
Sri Lanka Fuel Prices

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sri Lanka Fuel Prices | పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచంలో చమురు సంక్షోభం తలెత్తుతోంది. హార్మూజ్​ జలసంధి (Strait of Hormuz) మూసివేత, ఒపెక్​ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించడంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో పలు దేశాలు పెట్రోలు, డీజిల్​ ధరలను భారీగా పెంచాయి.

Contents
  • Sri Lanka Fuel Prices | శాంతించిన క్రూడ్​ ఆయిల్
    • Sri Lanka Fuel Prices | పొంచి ఉన్న ముప్పు

శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలను (Diesel Prices) భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ధరల పెంపు అమలులోకి వచ్చింది. ఆక్టేన్ 92 పెట్రోల్ రూ.24 పెంచడంతో.. లీటర్ రూ.317కు చేరింది. ఆక్టేన్ 95 పెట్రోల్ రూ.25 పెంపుతో రూ.365కి, ఆటో డీజిల్ రూ.22 పెంపుతో లీటర్​కు రూ.303 కు చేరింది. సూపర్ డీజిల్ ధరలను లీటర్​కు రూ.24 పెంచగా.. రూ.353కు, కిరోసిన్ రూ.13 పెంపుతో లీటర్ రూ.195కు చేరింది. ఇప్పటికే పాకిస్థాన్​ సైతం పెట్రోల్, డీజిల్​ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఆ దేశం లీటరుకు రూ.55 పెంచింది.

Sri Lanka Fuel Prices | శాంతించిన క్రూడ్​ ఆయిల్

గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ముడి చమురు ధరలు మంగళవారం శాంతించాయి. సోమవారం భారీగా క్రూడ్​ ఆయిల్​ (Crude Oil) ధరలు పెరిగాయి. బ్యారెల్​ ధర 120 బిలియన్​ డాలర్ల గరిష్టాన్ని తాకింది. అనంతరం రేట్లు దిగి వచ్చాయి. ఇరాన్​తో యుద్ధం ముగింపు దశకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) ప్రకటించారు. దీంతో బ్యారెల్ క్రూడ్ ఆయిల్​ ధర ప్రస్తుతం 90 డాలర్ల వద్ద ట్రేడ్​ అవుతోంది. యుద్ధం ఆగిపోతే రేట్లు మరింత తగ్గనున్నాయి.

Sri Lanka Fuel Prices | పొంచి ఉన్న ముప్పు

ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఇంధన ధరలను భారీగా పెంచారు. దీంతో ఆ ప్రభావం అన్ని రంగాలపై ఉండనుంది. ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. దీంతో ఆయా దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారత్​ మాత్రం పెట్రోల్​, డీజిల్ ధరలు పెంచమని ప్రకటించింది. దీంతో ప్రజలకు ఊరట లభించింది. కాగా ముడి చమురు ధరలు దిగిరావడంతో ఆయా దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఉత్పత్తి, రవాణా సాధారణ స్థితికి చేరుకుంటే ఇబ్బందులు తప్పనున్నాయి.

ఇది కూడా చదవండి..: Putin Backs Mojtaba Khamenei | మోజ్తాబా ఖమేనీకి పుతిన్ మద్దతు.. యుద్ధం రూపు మారనుందా..?

Dubai Iran Attacks | దుబాయ్​పై ఇరాన్​ దాడులు.. బుర్జ్​ ఖలీఫా ఖాళీ
Stock Market Fall | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 9 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు
India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!
Power Petrol Price Hike | పెరిగిన పవర్​ పెట్రోల్​ ధరలు
Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు
TAGGED:Crude Oilcrude oil pricesDiesel PricesDonald Trumpfuel price increaseglobal energy crisisglobal oil crisispetrol diesel price hikesri lanka economySri Lanka Fuel PricesStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bellamkonda Srinivas Engagement Bellamkonda Srinivas Engagement | అది నిశ్చితార్థం కాదు.. కావ్యమ్మపై ప్రేమని వ్య‌క్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
Next Article Suryakumar Yadav Retirement Suryakumar Yadav Retirement | సూర్య‌కుమార్ రిటైర్ కాబోతున్నాడంటూ ప్ర‌చారాలు.. ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చిన టీ20 కెప్టెన్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?