Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: SSC CGL | ఎస్​ఎస్​సీ కంబైన్డ్​ గ్రాడ్యుయేట్​ లెవల్​ పరీక్షల్లో ఇందూరు యువకుడికి 102వ ర్యాంక్​..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - SSC CGL | ఎస్​ఎస్​సీ కంబైన్డ్​ గ్రాడ్యుయేట్​ లెవల్​ పరీక్షల్లో ఇందూరు యువకుడికి 102వ ర్యాంక్​..

నిజామాబాద్

SSC CGL | ఎస్​ఎస్​సీ కంబైన్డ్​ గ్రాడ్యుయేట్​ లెవల్​ పరీక్షల్లో ఇందూరు యువకుడికి 102వ ర్యాంక్​..

ఎస్​ఎస్​సీ కంబైన్డ్​ గ్రాడ్యుయేట్​ లెవల్​ పరీక్షల్లో ఇందూరు విద్యార్థి ప్రణయ్​ ఉత్తమ ప్రతిభ చూపాడు. జాతీయ స్థాయిలో 102వ ర్యాంక్​ సాధించాడు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 12, 2026 5:26 సా.
Shashi kiran Mottala
21 గంటలు ago
Share
SSC CGL |
SSC CGL | ఎస్​ఎస్​సీ కంబైన్డ్​ గ్రాడ్యుయేట్​ లెవల్​ పరీక్షల్లో ఇందూరు యువకుడికి 102వ ర్యాంక్​..

అక్షరటుడే, ఇందూరు: SSC CGL | ఎస్​ఎస్​సీ కంబైన్డ్​ గ్రాడ్యుయేట్​ లెవల్ (Combined Graduate Level)​ పరీక్షల్లో ఇందూరు విద్యార్థి ప్రణయ్​ ఉత్తమ ప్రతిభ చూపాడు. జాతీయ స్థాయిలో 102వ ర్యాంక్​ సాధించాడు.

SSC CGL | ట్రాన్స్​కో విజిలెన్స్​ ఉద్యోగి కుమారుడు ప్రణయ్​..

నిజమాబాద్(Nizamabad) ట్రాన్స్​కో విజిలెన్స్ (Transco Vigilance) సీఐ జక్కుల శంకర్ రావ్ పెద్ద కుమారుడైన ప్రణయ్ ఈ ఘనత సాధించాడు. ఈ ర్యాంక్​ ద్వారా కస్టమ్స్ ఇన్​స్పెక్టర్ (Customs Inspector)​ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సీఐ శంకర్ రావ్ సొంతూరు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలోని ఇల్లెందు మండలం లలితాపురం గ్రామం. గతంలోనూ ప్రణయ్ ఎస్​ఎస్​సీలో పోస్టల్ డిపార్ట్​మెంట్​, వివిధ బ్యాంకుల్లో మొత్తం ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. తాజాగా ఎస్​ఎస్​సీ సీజీఎల్​ పరీక్షలో జాతీయ స్థాయిలో 102వ ర్యాంకు సాధించి ప్రత్యేకంగా నిలిచాడు.

 

ఇది కూడా చదవండి: Kalyan Jewellers | మేడిపల్లిలో కళ్యాణ్ జ్యువెలర్స్ నూతన షోరూమ్ ప్రారంభం.. సందడి చేసిన సినీ నటి శ్రీలీల

Paddy storage warehouses | ధాన్యం నిల్వకు గోడౌన్లను సిద్ధం చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Prajavani Complaints | ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
Pending Works Completion | పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి: ఎమ్మెల్యే మదన్​మోహన్​
RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
Owaisi Brothers Home Department | రాష్ట్రంలో ఒవైసీ బ్రదర్స్ చేతిలో హోంశాఖ: బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
TAGGED:Bhadradri Kothagudemcareer success storiescompetitive exams indiaCustoms Inspectorcustoms inspector selectionexam toppersgovernment jobs successrank 102 indiassc cgl resultsstudent achievement indiaTransco Vigilance
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article VRK Inter Results | VRK Inter Results | ఇంటర్ ఫలితాల్లో వీఆర్​కే విద్యార్థుల ప్రతిభ
Next Article Electric Pole Removal | ప్రమాదకర విద్యుత్ స్తంభాల తొలగింపు.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన.. Electric Pole Removal | ప్రమాదకర విద్యుత్ స్తంభాల తొలగింపు.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?