Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Crash India | దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్.. రూ. 12 లక్షల కోట్ల సంపద ఆవిరి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Crash India | దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్.. రూ. 12 లక్షల కోట్ల సంపద ఆవిరి

బిజినెస్​

Stock Market Crash India | దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్.. రూ. 12 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ లో మూడు రోజుల వరుస లాభాలకు తెరపడింది. సెన్సెక్స్ 2,496 పాయింట్లు, నిఫ్టీ 775 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Shashi kiran mottala
Last updated: మార్చి 19, 2026 4:56 సా.
Shashi kiran Mottala
1 వారం ago
Share
Stock Market Crash India |
Stock Market Crash India | దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్.. రూ. 12 లక్షల కోట్ల సంపద ఆవిరి

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Crash India | దేశీయ స్టాక్ మార్కెట్ లో మూడు రోజుల వరుస లాభాలకు తెరపడింది. సెన్సెక్స్ (Sensex Today) 2,496 పాయింట్లు, నిఫ్టీ(Nifty Fall) 775 పాయింట్ల నష్టంతో ముగిసాయి.

Contents
  • Stock Market Crash India | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు..
    • Stock Market Crash India | భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమై..
    • Stock Market Crash India | అన్నీ నష్టాల్లోనే..

Stock Market Crash India | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలపై (Stock Market Crash) ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన కతార్​లోని ఎల్ఎన్జీ ఉత్పత్తి కేంద్రమైన రస్ లఫాన్ ప్లాంట్ పై ఇరాన్ దాడి చేయడంతో గ్యాస్ కష్టాలు మరింత (Global Tensions Impact) పెరిగే అవకాశాలున్నాయి. ఇది మార్కెట్ ను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడం, రూపాయి విలువ మరోసారి ఆల్ టైం కనిష్టానికి పడిపోవడం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు పార్ట్ టైం ఛైర్మన్ అకస్మాత్తుగా (Indian Economy) రాజీనామా చేయడం వంటి కారణాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి.

Stock Market Crash India | భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ గ్యాప్ డౌన్లో ప్రారంభమైంది. 1,954 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన(Investor Loss) సెన్సెక్స్ మరో 65 పాయింట్లు కోల్పోయింది. అక్కడి నుంచి కోలుకొని 665 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 580 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 17 పాయింట్లు కోల్పోయింది. అక్కడి నుంచి 198 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 1 గంట తర్వాత మార్కెట్(Share Market News) వేగంగా పడిపోయింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి సెన్సెక్స్ 1,404 పాయింట్లు, నిఫ్టీ 448 పాయింట్లు కోల్పోయాయి. చివరికి సెన్సెక్స్ 2,496 పాయింట్ల నష్టంతో 74,207 వద్ద, నిఫ్టీ 775 పాయింట్ల నష్టంతో 23,002 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Crash India | అన్నీ నష్టాల్లోనే..

బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్ లోని అన్ని స్టాక్స్ నష్టాలలోనే ముగిసాయి ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 5 శాతానికిపైగా నష్టపోయాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 12 లక్షల కోట్ల పైన ఆవిరి అయ్యింది.

ఇది కూడా చదవండి: Iran Missile Attacks | ఇరాన్ దాడులతో దద్దరిల్లిన గల్ఫ్.. ఖతార్‌లోని రస్‌లఫాన్ రిఫైనరీలపై బాంబుల వర్షం!

Pakistan Stock Market Crash | కుప్పకూలిన పాకిస్తాన్‌ స్టాక్‌ మార్కెట్‌.. 45 నిమిషాలు నిలిచిపోయిన ‍ట్రేడింగ్‌
Rupee Record Low | వణికిపోతున్న రూపాయి.. డాలర్‌తో రూ. 92.36కు పడిపోయిన విలువ
Indian Stock Market Gains | ఒడిదుడుకులు ఎదురైనా.. రెండో రోజూ లాభాలతో ముగిసిన సూచీలు
March 10 Gold Silver Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
Fino Bank CEO Arrest | ఫినో బ్యాంక్​ సీఈవోకు రిమాండ్​
TAGGED:Dalal StreetGlobal Tensions ImpacInvestor Lossnifty fallSensex Todayshare market newsStock Market Crash
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Shadnagar Pond Accident | Shadnagar Pond Accident | పండగపూట విషాదం.. కొలనులో జారిపడి యువకుడి మృతి
Next Article Ugadi Celebrations Indur | Ugadi Celebrations Indur | ఇందూరులో కాషాయ ధ్వజావిష్కరణ.. ఘనంగా ఉగాది ఉత్సవాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?