Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Crash | భారీ నష్టాల్లో సూచీలు.. రూ.8.37 లక్షల కోట్ల సంపద ఆవిరి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Stock Market Crash | భారీ నష్టాల్లో సూచీలు.. రూ.8.37 లక్షల కోట్ల సంపద ఆవిరి

తెలంగాణ

Stock Market Crash | భారీ నష్టాల్లో సూచీలు.. రూ.8.37 లక్షల కోట్ల సంపద ఆవిరి

పశ్చిమాసియలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో పయనించింది. సెన్సెక్స్ 1,690 పాయింట్లు, నిఫ్టీ 486 పాయింట్లు నష్టపోయాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 4:28 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Stock Market Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Crash | పశ్చిమాసియలో యుద్ధం కొనసాగుతోంది. శాంతి చర్చల విషయంలో అమెరికా, ఇరాన్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండడంతో ఇన్వెస్టర్లు గందరగోళానికి గురవుతున్నారు. క్రూడ్ ఆయిల్(Crude oil) ధర పెరుగుతుండడం, రూపాయి విలువ పడిపోతుండడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సూచీలు భారీగా పతనమయ్యాయి.

Contents
  • Stock Market Crash | నష్టాలతో ప్రారంభమై..
    • Stock Market Crash | అన్నీ నష్టాల్లోనే..
      • Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

Stock Market Crash | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 390 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 21 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 1,370 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 133 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 13 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 382 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 1,690 పాయింట్ల నష్టంతో 73,583 వద్ద, నిఫ్టీ 486 పాయింట్ల నష్టంతో 22,819 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Crash | అన్నీ నష్టాల్లోనే..

అన్ని రంగాల ఇండెక్స్‌లు నష్టాల బాటలో పయనించాయి. నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ 3.17 శాతం, ఆటో 2.82 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 2.69 శాతం, బ్యాంక్ నిఫ్టీ 2.67 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.50 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.28 శాతం నష్టపోయాయి.

Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 822 కంపెనీలు లాభపడగా 3,544 స్టాక్స్ నష్టపోయాయి. 135 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 67 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 906 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 8.37 లక్షల కోట్ల మేర ఆవిరయ్యింది.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 3 కంపెనీలు లాభాలతో, 27 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టీసీఎస్ 0.49 శాతం, ఎయిర్‌టెల్ 0.37 శాతం, పవర్‌గ్రిడ్ 0.10 శాతం లాభపడ్డాయి.

Top Losers : రిలయన్స్ 4.55 శాతం, ఇండిగో 4.54 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.32 శాతం, ఎస్‌బీఐ 3.82 శాతం, ఎటర్నల్ 3.76 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి : Godrej Interio | భాగ్యనగర వాసుల సుఖవంతమైన నిద్రకు కారణమిదే..

Amanagallu Incident | అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. పలువురికి తీవ్రగాయాలు
Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం
Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Telangana EAPCET Cancellation | ఈఏపీసెట్​ రద్దు చెయ్యాలని తెలంగాణ విద్యా కమిషన్​ సిఫారసు.. మెరిట్​, పారదర్శకతకు పెద్ద దెబ్బనే!
Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
TAGGED:crude oil price riseglobal market impactIndian Stock Marketinvestor wealth lossNifty declinesensex fallshare market newsStock Market Crash
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Sita Rama Kalyanam in Yellareddy Sita Rama Kalyanam in Yellareddy | సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
Next Article Dhurandhar 2 Collections Dhurandhar 2 Collections | వెయ్యి కోట్ల క్ల‌బ్‌లోకి ధురంధ‌ర్ 2.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ క్ల‌బ్‌లోకి చేరిన టాప్ 10 చిత్రాలివే..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?