Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Crash | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో సూచీలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Crash | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో సూచీలు..

బిజినెస్​తాజా వార్తలు

Stock Market Crash | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు తెరపడింది. సెన్సెక్స్ 1,756 పాయింట్లు, నిఫ్టీ 539 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 19, 2026 12:02 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Stock Market Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Crash | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్ ను దెబ్బతీస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన కతార్లోని ఎల్ఎన్జీ ఉత్పత్తి కేంద్రమైన రస్ లఫాన్ ప్లాంట్ పై ఇరాన్ దాడి చేసింది. దీంతో గ్యాస్ కష్టాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.ఇది మార్కెట్ ను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడం, రూపాయి విలువ మరోసారి ఆల్ టైం కనిష్టానికి పడిపోవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారు.

Contents
  • Stock Market Crash | ఇన్​ఫ్లేషన్​ భయాలు..
    • Stock Market Crash | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైతం..
      • Stock Market Crash | భారీ గ్యాప్ డౌన్లో ప్రారంభమై..
      • ఒకే ఒక్కటి..

Stock Market Crash | ఇన్​ఫ్లేషన్​ భయాలు..

అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉండడంతో యూఎస్ ఫెడ్ తన మానిటరీ పాలసీ మీటింగ్లో వడ్డీరేట్ల తగ్గింపు పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మార్కెట్ల పతనానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు.

Stock Market Crash | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైతం..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్ మరియు స్వతంత్ర డైరెక్టర్ అటాను చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని సంఘటనలు, పద్ధతులతో తాను ఏకీభవించడం లేదని, అందుకే పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని చక్రవర్తి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో షేర్ హోల్డర్లు నెగెటివ్ గా స్పందించడంతో స్టాక్ ప్రైస్ భారీగా పడిపోయింది. ప్రధాన సూచీల భారీ పతనానికి ఇది కూడా కారణం.

Stock Market Crash | భారీ గ్యాప్ డౌన్లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ గ్యాప్ డౌన్లో ప్రారంభమైంది. 1,954 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ మరో 65 పాయింట్లు కోల్పోయింది. అక్కడి నుంచి కోలుకొని 665 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 580 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 17 పాయింట్లు కోల్పోయింది. అక్కడి నుంచి 198 పాయింట్లు పెరిగింది. ఉదయం 11:45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,756 పాయింట్ల నష్టంతో 74,947 వద్ద నిఫ్టీ 539 పాయింట్ల నష్టంతో 23,239 వద్ద కదలాడుతున్నాయి.

ఒకే ఒక్కటి..

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఒకే ఒక స్టాక్ లాభాల బాటలో సాగుతోంది. పవర్ గ్రిడ్ 0.3 శాతం లాభంతో ఉంది. ఎటర్నల్, ఎల్టీ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో టాప్ లూజర్లుగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Trump Warns Iran | ఇరాన్​కు డొనాల్​ ట్రంప్​ స్ట్రాంగ్​ వార్నింగ్​..

Gold Rates Today | మరికాస్త ఊరట.. హైదరాబాద్‌లో స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గుద‌ల‌
KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్​
Telangana Weather Alert | రైతులకు అలెర్ట్​.. ఆ ప్రాంతాల్లో అకాల వర్షాలు!
March 08 Horoscope | ఆకట్టుకునే స్వభావం.. ఈ రాశుల వారికే సొంతం!
Denza Z9 GT | ఐదు నిమిషాల్లో 70 శాతం చార్జింగ్.. అదుర్స్ అనిపించే ఫీచర్లతో బీవైడీ ఈవీ కారు
TAGGED:Crude Oil ImpactIndian stock market newsInflation fearsnifty fallSensex Todayshare market indiaStock Market Crashstock market update
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article BCCI Contract Changes BCCI Contract Changes | బీసీసీఐ కాంట్రాక్ట్ మార్పులతో బుమ్రాకు షాక్?.. రూ.2 కోట్ల నష్టం అంటూ సోషల్ మీడియాలో చర్చ
Next Article Chahal Fitness IPL 2026 Chahal Fitness IPL 2026 | ఐపీఎల్ 2026 కోసం కొత్త నిర్ణయం తీసుకున్న చాహల్… ఆరు నెలలుగా మద్యానికి దూరం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?