Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Gains | ఐటీ, ఆటో సెక్టార్లలో జోరు.. భారీ లాభాల దిశగా సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Gains | ఐటీ, ఆటో సెక్టార్లలో జోరు.. భారీ లాభాల దిశగా సూచీలు

బిజినెస్​

Stock Market Gains | ఐటీ, ఆటో సెక్టార్లలో జోరు.. భారీ లాభాల దిశగా సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతోంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 636 పాయింట్లు, నిఫ్టీ 196 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 18, 2026 11:29 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Stock Market Gains

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Gains | పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్నా.. క్రూడ్ ఆయిల్ (Crude Oil)  ధరలు తగ్గుతున్నాయి. హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా టర్కీ మీదుగా చమురు ఎగుమతులను పున:ప్రారంభించేందుకు గల్ఫ్ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయన్న సమాచారంతో గ్లోబల్ మార్కెట్లు ఉపశమనం పొందుతున్నాయి.

Contents
  • Stock Market Gains | లాభాల బాటలో
    • Stock Market Gains | ఐటీలో జోరు..

Stock Market Gains | లాభాల బాటలో

దీని ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market)  సైతం లాభాల బాటలో కొనసాగుతోంది.బుధవారం ఉదయం సెన్సెక్స్ 297 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 242 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో ఒత్తిడికి గురై అక్కడినుంచి 422 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 122 పాయిట్లు పైకి ఎగబాకింది. గరిష్టాలనుంచి 136 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు మద్దతుగా నిలవడంతో సూచీలు వీ షేప్‌లో రికవరీ అయ్యాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 636 పాయింట్ల లాభంతో 76,707 వద్ద, నిఫ్టీ 196 పాయింట్ల లాభంతో 23,777 వద్ద కదలాడుతున్నాయి.

Stock Market Gains | ఐటీలో జోరు..

మెటల్ సెక్టార్ మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌లు లాభాల బాటలో సాగుతున్నాయి. ఐటీ ఇండెక్స్ ఈరోజు జోరుమీదుంది. నిఫ్టీ (Nifty) ఐటీ ఇండెక్స్ 3.91 శాతం, మీడియా ఇండెక్స్ 2.95 శాతం, టెలికాం 2.44 శాతం, ఆటో 1.99 శాతం, క్యాపిటల్ గూడ్స్, రియాలిటీ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా లాభంతో కదలాడుతున్నాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.42 నష్టంతో ఉంది.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 23 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 7 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ 4.05 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 4.03 శాతం, టెక్ మహీంద్రా 3.97 శాతం, టీసీఎస్ 3.63 శాతం, ఎటర్నల్ 3.13 శాతం లాభాలతో ఉన్నాయి.

Top losers : హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ 0.89 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.71 శాతం, కొటక్ బ్యాంక్ 0.39 శాతం, ఎన్టీపీసీ 0.38 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.37 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Samsung Galaxy M17e | శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే?

Crude Oil Effect | క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
iQOO Z11x 5G | ఐక్యూ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
Samsung Galaxy M17e | శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే?
Rupee Record Low | వణికిపోతున్న రూపాయి.. డాలర్‌తో రూ. 92.36కు పడిపోయిన విలువ
TAGGED:auto sector stocksindian share marketIT Stocks Rallymarket news indiaNifty TodaySensex Todaystock market indiaTop Gainers Losers
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Rain Alert Telangana Rain Alert | రెయిన్​ అలర్ట్​.. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన..
Next Article Modi Political Statement Modi Political Statement | రాజకీయాల్లో ఫుల్​స్టాప్​ లేదు: ప్రధాని మోదీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?