Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

బిజినెస్​తాజా వార్తలు

Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల బాటలో సాగుతున్నాయి. మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,691 పాయింట్లు, నిఫ్టీ 532 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 25, 2026 12:57 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Stock Market Gains

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ(War) విరమణకు సంబంధించిన సానుకూల వాతావరణం ఏర్పడుతోందన్న మీడియా రిపోర్ట్‌లతో స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్నాయి.

Contents
  • Stock Market Gains | భారీ లాభాల దిశగా..
    • Stock Market Gains | అన్ని రంగాలూ లాభాల్లోనే..

ఇరాన్ తనకు మంచి గిఫ్ట్ ఇచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) పేర్కొనడం, తమతో శతృత్వం లేని దేశాల నౌకలు హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించడానికి అభ్యంతరం లేదని ఇరాన్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు తగ్గవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు పాజిటివ్‌గా మారుతున్నారు. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలతోపాటు డాలర్, బాండ్ ఈల్డ్స్ తగ్గడం కూడా కలిసివచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) పరుగులు తీస్తున్నాయి.

Stock Market Gains | భారీ లాభాల దిశగా..

బుధవారం ఉదయం సెన్సెక్స్ (Sensex) 584 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా మొదట్లో 102 పాయింట్లు తగ్గింది. తర్వాత పుంజుకుని 1,299 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 402 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,691 పాయింట్ల లాభంతో 75,760 వద్ద, నిఫ్టీ (Nifty) 532 పాయింట్ల లాభంతో 23,444 వద్ద కదలాడుతున్నాయి.

Stock Market Gains | అన్ని రంగాలూ లాభాల్లోనే..

అన్ని రంగాల ఇండెక్స్‌లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. నిఫ్టీ కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 4.08 శాతం లాభంతో ఉండగా.. ఫార్మా, రియాలిటీ, క్యాపిటల్ గూడ్స్, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా లాభాలతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 28 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 2 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్ 4.90 శాతం, ట్రెంట్ 4.54 శాతం, హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ 3.84 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.78 శాతం, ఎంఅండ్ఎం 3.71 శాతం లాభాలతో ఉన్నాయి.

Losers : టెక్ మహీంద్రా 0.67 శాతం, పవర్‌గ్రిడ్ 0.10 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: March 25 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Hyundai Verna 2026 | హ్యుందాయ్ సరికొత్త వెర్నా.. రూ. 10.98 లక్షల నుంచి ప్రారంభం
Stock Market Crash | మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
MLA Disqualification Case | అనర్హత కేసు.. ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!
TAGGED:Crude OilStock Market GainsStock MarketsUS President Trump
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Okha Tirupati Express Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు
Next Article MLA Disqualification Case MLA Disqualification Case | అనర్హత కేసు.. ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?