Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Holidays | మార్చిలో భారీగా సెలవులు.. ఏకంగా 12 రోజులు మూసి ఉండనున్న స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Holidays | మార్చిలో భారీగా సెలవులు.. ఏకంగా 12 రోజులు మూసి ఉండనున్న స్టాక్ మార్కెట్లు

బిజినెస్​

Stock Market Holidays | మార్చిలో భారీగా సెలవులు.. ఏకంగా 12 రోజులు మూసి ఉండనున్న స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్‌కు మార్చి నెలలో భారీగా సెలవులు వచ్చాయి. దాదాపు సగం రోజులు మార్కెట్‌ మూసి ఉండనుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 11:36 ఉద.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Stock Market Holidays
Stock Market Holidays

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Holidays | భారత స్టాక్ మార్కెట్లకు (Indian Stock Markets) మార్చి నెలలో వారాంతాలతోపాటు మూడు ప్రధాన సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ఐదు ఆదివారాలు, నాలుగు శనివారాలు వచ్చాయి. వీటితోపాటు హోలీ, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి సందర్భంగా బీఎసఈ, ఎనఎసఈలలో కార్యకలాపాలు జరగవు.

Contents
  • Stock Market Holidays | ఆ సెగ్మెంట్‌లలో సాయంత్రం షిఫ్ట్‌లు..
    • Stock Market Holidays | మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా..

మార్చి 3(మంగళవారం) హోలీ, మార్చి 26 (గురువారం) శ్రీరామ నవమి, మార్చి 31 (మంగళవారం) మహావీర్ జయంతి సందర్భంగా ఆయా రోజుల్లో ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ సెగ్మెంట్లలో ట్రేడింగ్ పూర్తిగా అందుబాటులో ఉండదు. ఒక నెలలో 12 రోజులపాటు స్టాక్ మార్కెట్‌కు సెలవులు రావడం అరుదైన విషయంగా భావిస్తున్నారు. సెలవులు (Holidays) పోగా మిగిలిన 19 రోజులు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ షెడ్యూల్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Stock Market Holidays | ఆ సెగ్మెంట్‌లలో సాయంత్రం షిఫ్ట్‌లు..

హోలీతోపాటు శ్రీరామ నవమి, మహావీర్ జయంతి రోజులలో ఉదయం షిఫ్ట్‌లో కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ మరియు ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు (Electronic Gold Receipts) సెగ్మెంట్ ట్రేడింగ్ కూడా నిలిపివేస్తారు. అయితే సాయంత్రం షిఫ్ట్‌లో ట్రేడింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.55 గంటల వరకు ట్రేడ్ చేయొచ్చు.

March Stock Market Holidays

Stock Market Holidays | మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా..

మార్చి 01 : ఆదివారం
మార్చి 03 : మంగళవారం
మార్చి 08 : ఆదివారం
మార్చి 15 : ఆదివారం
మార్చి 22 : ఆదివారం
మార్చి 29 : ఆదివారం
మార్చి 07 : శనివారం
మార్చి 14 : శనివారం
మార్చి 21 : శనివారం
మార్చి 26 : శ్రీరామ నవమి
మార్చి 28 : శనివారం
మార్చి 31 : మహావీర్ జయంతి

ఇది కూడా చదవండి..: Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Gold Prices Today | యుద్ధ ఉద్రిక్తతల నడుమ చల్లబడిన బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఊరట!
Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న ప‌సిడి
Rupee Record Low | వణికిపోతున్న రూపాయి.. డాలర్‌తో రూ. 92.36కు పడిపోయిన విలువ
March 12 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Electric Scooter Sales | ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాల్లో టీవీఎస్‌ టాప్‌.. టాప్ -5 నుంచి ఓలా అవుట్
TAGGED:BSE NSE holiday listHoli trading holidayIndia stock market closureIndian share market newsMahavir Jayanti trading breakSri Rama Navami market holidayStock market March schedule
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article LB Nagar Car Accident LB Nagar Car Accident | ఎల్​బీ నగర్​లో కారు దగ్ధం.. అతివేగంతో ప్రమాదం
Next Article Motorola Edge 70 Fusion Motorola Edge 70 Fusion | మోటోరోలానుంచి మరో ఫోన్.. 6న లాంచ్ చేయనున్న కంపెనీ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?