Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Losses | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Losses | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

బిజినెస్​

Stock Market Losses | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ముగియనున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొంది. దీంతో ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 461 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 7, 2026 11:14 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Stock Market Losses

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Losses | హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని పూర్తిగా తెరవడం కోసం ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇరాన్ దీనికి అంగీకరించకపోతే అత్యంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామంటూ ట్రంప్ (Donald Trump) హెచ్చరించిన విషయం తెలిసిందే.

Contents
  • Stock Market Losses | గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై..
    • Stock Market Losses | మిశ్రమంగా సూచీలు..

కొద్ది గంటల్లోనే గడువు ముగియనుండడంతో పరిస్థితి ఎలా మారుతుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదురుతుందన్న ఆశతోనూ ఉన్నారు. దీంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి.

Stock Market Losses | గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం నష్టాతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 372 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 452 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో 791 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 119 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 247 పాయింట్లు పెరిగింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 461 పాయింట్ల నష్టంతో 73,644 వద్ద, నిఫ్టీ 140 పాయింట్ల నష్టంతో 22,827 వద్ద ఉన్నాయి.

Stock Market Losses | మిశ్రమంగా సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్‌లోని ఇండెక్స్‌లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఐటీ, మెటల్, రియాలిటీ, మీడియా రంగాలు పాజిటివ్‌గా ఉండగా.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో, కన్జూమర్ డ్యూరెబుల్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 8 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 22 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ 2.19 శాతం, టీసీఎస్ 1.55 శాతం, టెక్ మహీంద్రా 1.35 శాతం, ఇన్ఫోసిస్ 1.21 శాతం, ఎయిర్‌టెల్ 0.91 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎంఅండ్ఎం 1.78 శాతం, ఇండిగో 1.77 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.57 శాతం, టైటాన్ 1.47 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.39 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: April 07 Pre Market Analysis | మిక్స్‌డ్ ఆసియా మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
March 12 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Banking Trust | భారతీయ బ్యాంకింగ్ రంగంలో మారుతున్న విశ్వసనీయత ప్రమాణాలు
Iran Airport Attack | ఇరాన్​ ఎయిర్​పోర్టుపై ఇజ్రాయెల్​ దాడి
Dalal Street Black Monday | దేశీయ మార్కెట్లలో బ్లడ్​బాత్​.. కల్లోలం సృష్టించిన క్రూడ్ ఆయిల్ ధర..
TAGGED:Domestic Stock MarketDonald TrumpGlobal MarketsIndian Stock Marketinvestors sentimentNifty losssensex fallshare market newsStock Market Lossesstock market todayStrait of HormuzUS Iran tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article TTD Demonetized Notes TTD Demonetized Notes | తిరుమల హుండీలో రద్దైన‌ నోట్ల గుట్ట.. రూ.400 కోట్ల ర‌ద్దైన నోట్ల‌తో టీటీడీకి తలనొప్పి
Next Article Trump Iran War Warning Trump Iran War Warning | యుద్ధంలో నేడు ఏం జరగబోతుంది.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?