Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

బిజినెస్​తాజా వార్తలు

Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైనా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. చివరికి ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 27 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో ముగిశాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 26, 2026 5:24 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Stock Market Volatility
Stock Market Volatility

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Volatility| దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం గ్యాప్ అప్‌లో ప్రారంభమై లాభాల బాటలో పయనించినా చివరికి నిలదొక్కుకోలేకపోయింది. సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ, మంత్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది.

Contents
  • Stock Market Volatility| మిశ్రమంగా సూచీలు..
    • అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

అయితే మధ్యాహ్నం తర్వాత సూచీలు నష్టాల (Stock Market Volatility) బాటపట్టాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 161 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 609 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో ప్రారంభమై 16 పాయింట్లు పెరిగింది. గరిష్టాలనుంచి 172 పాయింట్లు పతనమైంది. చివరికి సెన్సెక్స్ 27 పాయింట్ల నష్టంతో 82,248 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 25,496 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Volatility| మిశ్రమంగా సూచీలు..

నిఫ్టీ (Nifty) ఫార్మా ఇండెక్స్ 1.08 శాతం పెరగ్గా.. క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, ఆటో, ఎనర్జీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు రాణించాయి. మీడియా ఇండెక్స్ 0.68 శాతం నష్టపోగా.. యుటిలిటీ, ఎఫ్ ఎంసీజీ, కన్జూమర్ డ్యూరెబుల్స్, పవర్ రంగాల షేర్లు నష్టాýతో ముగిశాయి.

అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,169 కంపెనీలు లాభపడగా 2,029 స్టాక్స్ (Stock Market Volatility) నష్టపోయాయి. 158 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 109 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 258 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 13 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో, 17 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్ 2.21 శాతం, అదానీపోర్ట్స్ 1.45 శాతం, సన్‌ఫర్మా 1.34 శాతం, మారుతి 1.02 శాతం, ఎయిర్‌టెల్ 0.78 శాతం లాభపడ్డాయి.

TopLosers : ట్రెంట్ 1.61 శాతం, ఎటర్నల్ 1.54 శాతం, పవర్‌గ్రిడ్ 1.20 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.98 శాతం, ఆసియన్ పెయింట్ 0.82 శాతం, టీసీఎస్ 3.79 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం

 

Feb 27 Horoscope | వైవాహిక జీవితం ఎంతో మధురం.. నేడు ఈ రాశుల వారికి మరిచిపోలేని రోజు!
Telangana Budget Session | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన : గవర్నర్​
March 15 Horoscope | అమ్మ వైపు బంధువుల నుంచి ధన సహాయం.. ఇక ఈ రాశుల వారి ఇంట కురవనున్న సిరి సంపదలు!
Kabandha Hasthalu | కబంధ హస్తాలు అనే పదం ఎక్కడిది.. దీని వెనుక అసలు ఏమిటి?
Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
TAGGED:Banking StocksBSEIndian Stock MarketMarket Expiry DayNifty TodayNSEPharma IndexSensex TodayStock Market VolatilityTop GainersTop Losers
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Road Safety Cess Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం
Next Article Arudra Nakshatra Significance Arudra Nakshatra Significance | ఆ‘రుద్ర’ నక్షత్రాన.. శివాభిషేకంతో విశేష ఫలాలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?