Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Student Counseling Program | విద్యార్థులు అనవసర విషయాల్లో తలదూర్చొద్దు: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Student Counseling Program | విద్యార్థులు అనవసర విషయాల్లో తలదూర్చొద్దు: ఏఎస్పీ చైతన్య రెడ్డి

నిజామాబాద్

Student Counseling Program | విద్యార్థులు అనవసర విషయాల్లో తలదూర్చొద్దు: ఏఎస్పీ చైతన్య రెడ్డి

విద్యార్థులు అనవసరమైన విషయాల్లో తలదూర్చి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. భిక్కనూర్ సౌత్ క్యాంపస్​లో బుధవారం విద్యార్థులకు జరిగిన కౌన్సెలింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 11, 2026 8:02 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Student Counseling Program |
Student Counseling Program | విద్యార్థులు అనవసర విషయాల్లో తలదూర్చవద్దు: ఏఎస్పీ చైతన్య రెడ్డి

అక్షరటుడే, కామారెడ్డి: Student Counseling Program | విద్యార్థులు అనవసరమైన విషయాల్లో తలదూర్చి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. భిక్కనూర్ సౌత్ క్యాంపస్​లో (Bhiknoor South Campus) బుధవారం విద్యార్థులకు జరిగిన కౌన్సెలింగ్ (Youth Counseling Program) కార్యక్రమంలో పాల్గొన్నారు.

Contents
  • Student Counseling Program | భవిష్యత్​ను గొప్పగా మలుచుకోవాలి..
    • Student Counseling Program | సీనియర్లు గైడ్​లా వ్యవహరించాలి..

Student Counseling Program | భవిష్యత్​ను గొప్పగా మలుచుకోవాలి..

ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ విశ్వ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు తమ భవిష్యత్​ను (Student Guidance Session) గొప్పగా నిర్మించుకొనేలా ఆలోచించాలని సూచించారు. విద్యార్థులకు విశ్వవిద్యాలయం తమను తాము ఉత్తమ వ్యక్తులుగా (Campus Awareness Program) మలుచుకునే అవకాశం ఇస్తుందని తెలిపారు. మంచి స్నేహాలను, నైపుణ్యాలను తీపి గుర్తులను ఇక్కడ పెంచుకోవాలని సూచించారు. చదువుకున్న విద్యాలయం విద్యార్థులకు గొప్ప జ్ఞాపకాలను ఇవ్వాలని తెలిపారు. చిన్నచిన్న విషయాలకు ఆవేశాలకు పోతే జీవితం చిన్నాభిన్నం అవుతుందని వివరించారు. కళాశాల స్నేహం జీవితాంతం ఉంటుందని, అలాంటి స్నేహాలను పెంచుకోవాలని సూచించారు.

Student Counseling Program | సీనియర్లు గైడ్​లా వ్యవహరించాలి..

సీనియర్ విద్యార్థులు జూనియర్లకు ఒక గైడ్ లా ఉండాలని, జూనియర్ విద్యార్థులు సీనియర్ల నుంచి (Telangana Education New) సలహాలు తీసుకొని కలిసి మెలిసి ఉండాలని ఏస్పీ సూచించారు. కార్యక్రమంలో క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్, భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు (Kamareddy Police), ఫిజిక్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ హరిత, గర్ల్స్ హాస్టల్ వార్డెన్ సునీత, బాయ్స్ హాస్టల్ వార్డెన్ యాలాద్రి, ఏపీఆర్వో సరిత, అధ్యాపకులు సబిత, నారాయణ, నర్సయ్య, రమాదేవి, శ్రీకాంత్, శ్రీమాత, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

south 1

ఇది కూడా చదవండి: Kamareddy Municipal Meeting | గరంగరంగా కామారెడ్డి బల్దియాలో పరిచయ కార్యక్రమం..అధికారులపై కౌన్సిలర్ల ఫైర్..

School Attendance Improvement | పాఠశాలల్లో గైర్హాజరును తగ్గించాలి..: సబ్ కలెక్టర్​ వికాస్​ మహతో
Yellareddy Industrial Development | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే మదన్​ మోహన్​
Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!
Adoor Congress Campaign | అడూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వ్యూహాత్మక ప్రచారం!
Telangana Engineering Fees | ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. అత్యధికంగా సీబీఐటీలో..
TAGGED:ASP Chaitanya ReddyBhikkanur South CampusCampus Awareness ProgramKamareddy PoliceSouth CampusSouth Campus NewsStudent Counseling ProgramStudent Guidance SessionTelangana Education NewsYouth Counseling Program
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ALLEN India Campaign ALLEN India Campaign | విద్యార్థినుల కోసం అలెన్ ‘స్పెషల్ ఆఫర్’.. పోటీ పరీక్షల్లో రాణించేందుకు బంపర్ స్కాలర్‌షిప్స్!
Next Article GeeVees 2026 GeeVees 2026 | గోద్రెజ్ GeeVees 2026 విజేతలు వీరే.. ఆర్కిటెక్చర్ రంగంలో మెరిసిన ప్రతిభావంతులు!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?