Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Tariffs Suspension | సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్‌.. రేపటి నుంచి ట్రంప్‌ టారిఫ్‌లు నిలిపివేత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Tariffs Suspension | సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్‌.. రేపటి నుంచి ట్రంప్‌ టారిఫ్‌లు నిలిపివేత

అంతర్జాతీయం

Trump Tariffs Suspension | సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్‌.. రేపటి నుంచి ట్రంప్‌ టారిఫ్‌లు నిలిపివేత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచదేశాలపై ఇష్టవచ్చినట్లు విధించిన టారిఫ్‌లు చెల్లబోమని ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. తీర్పు ప్రకారం అమెరికా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

admin
Last updated: ఫిబ్రవరి 25, 2026 3:13 సా.
admin
1 నెల ago
Share
Trump Tariffs

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Trump Tariffs Suspension | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచదేశాలపై ఇష్టవచ్చినట్లు విధించిన టారిఫ్‌లు చెల్లబోమని ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. తీర్పు ప్రకారం అమెరికా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సుప్రీం చెల్లవని తెలిపిన టారిఫ్‌లను.. మంగళవారం నుంచి వసూలు చేయబోమంటూ యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ వెల్లడించింది.

Contents
  • Trump Tariffs Suspension | రిఫండ్​ చేస్తారా..
    • సుప్రీం తీర్పు నేపథ్యంలో..

Trump Tariffs Suspension | రిఫండ్​ చేస్తారా..

ఐఈఈపీఏ (అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం) కింద డొనాల్డ్​ ట్రంప్‌ వేసిన టారిఫ్‌ల వసూళ్లను నిలిపివేయనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 24 అర్ధరాత్రి 12.01 గంటల నుంచి ఆపేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే దిగుమతిదారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. కాగా.. ఇప్పటివరకు దిగుమతిదారులు చెల్లించిన టారిఫ్‌లను రిఫండ్‌ చేస్తారా? లేదా? అనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

సుప్రీం తీర్పు నేపథ్యంలో..

ట్రంప్​ వేసిన టారిఫ్‌లు చెల్లవని యూఎస్​ సుప్రీం తీర్పు వెల్లడించిన మూడు రోజుల తర్వాత నిలిపివేతపై ప్రకటన రావడం గమనార్హం. అధ్యక్షుడి అత్యవసర అధికారాల చట్టాన్ని ఉపయోగించుకుని.. ప్రతీకార సుంకాలు వేయడాన్ని అగ్రరాజ్య అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టిన విషయం తెలిసిందే. కాగా.. ఈ టారిఫ్‌లను రద్దు చేస్తూ ఫిబ్రవరి 20న తీర్పు వెల్లడించింది. అయినా కూడా ట్రంప్‌ వెనక్కి తగ్గలేదు. ప్రపంచదేశాలపై 15 శాతం సుంకాలు వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త టారిఫ్‌లు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. అయితే.. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాలు ఇప్పటికీ జారీ కాలేదు. దీంతో కొత్త టారిఫ్‌లు రేపటి నుంచే వర్తిస్తాయా? లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు
Iran Underground Weapons | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇరాన్ భూగర్భంలోని ఆయుధాల వీడియో విడుదల..
Nepal Bus Accident | నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ యాత్రికులు దుర్మరణం
Mojtaba Khamenei Iran | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు
TAGGED:Donald TrumpGlobal TradeIEEPAImport DutiesTariff SuspensionTrump TariffsUS Customs and Border ProtectionUS Supreme CourtUS Trade Policy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Next Article Delhi Bomb Threat Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలవరం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?