Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: T20 World Cup Final | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న న్యూజిలాండ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - T20 World Cup Final | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న న్యూజిలాండ్​

క్రీడలు

T20 World Cup Final | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న న్యూజిలాండ్​

టీ 20 ప్రపంచ కప్​ ఫైనల్ మ్యాచ్​లో కివీస్​ టాస్​ గెలిచింది. ఆ జట్టు బౌలింగ్​ ఎంచుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 8, 2026 6:45 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
T20 World Cup Final

అక్షరటుడే, వెబ్​డెస్క్: T20 World Cup Final | ఎంతో ఉత్కంఠగా సాగుతున్న టీ 20 ప్రపంచ కప్​ (world cup final) తుది పోరుకు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్​లో న్యూజిలాండ్​ టాస్​ గెలిచింది.

Contents
  • T20 World Cup Final | టాస్​ కీలకం
    • T20 World Cup Final | ఎలాంటి మార్పులు లేకుండా..

కివీస్​ జట్టు టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్​ కెప్టెన్​ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. తాము ముందుగా బౌలింగ్ చేయబోతున్నట్లు తెలిపాడు. ‘‘చాలా బాగుంది. భారత్​ను మేము ఛేదించే స్కోరుకే పరిమితం చేయడానికి ప్రయత్నిస్తాము. సెమీఫైనల్లో మా ఆటగాళ్లు బాగా ఆడారు. ఇది అతిపెద్ద దశ. అందరూ సిద్ధంగా ఉన్నారు” అని పేర్కొన్నారు.

T20 World Cup Final | టాస్​ కీలకం

ఈ టోర్నమెంట్‌లో భారత్ రెండు సార్లు మాత్రమే టాస్ గెలిచింది. అయితే టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయింది. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ నెమ్మదిగా ఉండడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు రన్స్ సాధించడం చాలా కష్టమనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో టాస్​ అనేది కీలకంగా మారింది. దీంతో టాస్​ గెలిచిన కివీస్​ బౌలింగ్​ ఎంచుకుంది. పిచ్​ భారత బ్యాటర్లు ఎలా ఆడుతారో చూడాలి.

T20 World Cup Final | ఎలాంటి మార్పులు లేకుండా..

భారత్ సెమీ ఫైనల్​ ఆడిన జట్టు ఎలాంటి మార్పులు లేకుండా ఫైనల్​లో బరిలోకి దిగింది. వరల్డ్​ కప్​లో విఫలం అవుతున్న అభిషేక్​ శర్మకు ఫైనల్లో మరోసారి అవకాశం దక్కింది. భారత జట్టు.. అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

దీనిని కూడా చదవండి : India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..

T20 World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ తో ఫైట్.. పాత ట్రెండ్‌ని బ‌ట్టి ప్రపంచకప్ విజేతగా భారత్.. ?
India vs England Semi | ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం.. చివరి వరకు పోరాడి ఓడిన ఇంగ్లండ్​.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!
India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..
GVCC Cricket Championship | 3వ జీవీసీసీ క్రికెట్ ఛాంపియన్‌షిప్.. ఆర్కిటెక్ట్‌లు డిజైనర్ల కలయిక
Suryakumar Yadav Retirement | సూర్య‌కుమార్ రిటైర్ కాబోతున్నాడంటూ ప్ర‌చారాలు.. ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చిన టీ20 కెప్టెన్
TAGGED:india cricket teamnarendra modi stadium finalnew zealand cricket teamnew zealand vs indianz wins tossT20 World Cup Finalt20 world cup final match
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kavitha Slams Revanth Kavitha Slams Revanth | సీఎం రేవంత్​రెడ్డిపై కవిత ఆగ్రహం
Next Article Tribal Association Support | Tribal Association Support | నలుగురు చిన్నారులకు ‘గిరిజన సంఘం’ భరోసా
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?