Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tadwai Auto Accident | తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Tadwai Auto Accident | తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి

క్రైంనిజామాబాద్

Tadwai Auto Accident | తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి

ఆటో బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.

Shashi kiran mottala
Last updated: మార్చి 30, 2026 8:05 సా.
Shashi kiran Mottala
5 గంటలు ago
Share
Tadwai Auto Accident |
Tadwai Auto Accident | తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి

అక్షరటుడే, కామారెడ్డి: Tadwai Auto Accident | ఆటో బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన (Kamareddy news) తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామ శివారులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

Tadwai Auto Accident | శుభకార్యానికి వెళ్తుండగా..

పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. లింగంపేట(Lingampet) మండలం బాణాపూర్ గ్రామానికి చెందిన 12మంది దోమకొండ మండలం (domakonda) ముత్యంపేట గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్​కు బయలుదేరారు. తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ వేగంగా ఆటో నడపడంతో అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి(auto overturn incident) బోల్తాపడింది. స్థానికులు గమనించి బోల్తాపడిన ఆటోకింద చిక్కుకున్న వారిని బయటకు లాగారు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్​లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన(local news Telangana) డప్పు పోషవ్వ(70)ను మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ తరలించగా(India road safety) చికిత్స పొందుతూ మృతి చెందింది. కామారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డప్పు సాయిలు(57) మృతి చెందాడు. మిగితా వారికి చికిత్స కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి : Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు చట్టవిరుద్ధం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Nizamabad CP Inspection | నగరంలో అర్ధరాత్రి పర్యటించిన సీపీ సాయిచైతన్య
Godavari Pushkaralu Preparations | గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ నేత రామర్తి గోపి
Kamareddy SSC Exams | కామారెడ్డిలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు
TAGGED:auto overturn incidentdomakondaIndia road safetyLingampetlocal news telangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gas Cylinder Black Market Gas Cylinder Black Market | బ్లాక్​లో సిలిండర్ల విక్రయం.. 10 మంది అరెస్ట్
Next Article Kaleshwaram Project Controversy Kaleshwaram Project Controversy | కాళేశ్వరంతో రూ.లక్ష కోట్లు వృథా.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Nidhi Agerwal Kamareddy Visit | కామారెడ్డిలో హీరోయిన్​

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?