Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tamil Nadu BJP Candidates | తమిళనాడు బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Tamil Nadu BJP Candidates | తమిళనాడు బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల

జాతీయం

Tamil Nadu BJP Candidates | తమిళనాడు బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 3, 2026 2:15 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
Tamil Nadu BJP Candidates

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tamil Nadu BJP Candidates | దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) త్వరలో జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) శుక్రవారం తన తొలి జాబితా విడుదల చేసింది

Contents
  • Tamil Nadu BJP Candidates | 27 మంది అభ్యర్థులతో
    • Tamil Nadu BJP Candidates | ఒకే దశలో తమిళనాడు ఎన్నికలు

Tamil Nadu BJP Candidates | 27 మంది అభ్యర్థులతో

తమినాళనాడు అసెంబ్లీ ఎన్నికలకు (Tamil Nadu Assembly elections) సంబంధించి బీజేపీ తన 27 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను రిలీజ్​ చేసింది. ఈ జాబితాలో పలువురు ప్రముఖులు ఉన్నారు. ఇందులో మైలాపూర్ నియోజకవర్గం (Mylapore Constituency) నుంచి తమిళిసై సౌందరరాజన్ బరిలోకి దిగనున్నారు. ఇక కోయంబత్తూరు (ఉత్తర) నియోజకవర్గం నుంచి వనతి శ్రీనివాసన్ పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ అవినాశి (SC) నియోజకవర్గం నుంచి పోటీలో నిలబడనున్నారు.

Tamil Nadu BJP Candidates | ఒకే దశలో తమిళనాడు ఎన్నికలు

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే దశలో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనున్నారు. మొత్తం 234 మంది సభ్యులు కలిగిన ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం మే 10వ తేదీతో ముగియనుంది. కాంగ్రెస్, డీఎంకే​ ఆధ్వర్యంలోని ఎస్​పీఏ, బీజేపీ, అన్నాడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి ఈ ఎన్నికల్లో ప్రధానంగా తలపడనున్నాయి. ఎస్​పీఏలో కాంగ్రెస్, DMDK, వామపక్ష పార్టీలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), ఇతర పార్టీలను భాగస్వాములుగా కలిగిన, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కలిసి ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్’ (SPA)గా బరిలోకి దిగునున్నాయి. అలాగే అధికార కూటమిని గద్దె దించాలనే లక్ష్యంతో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) నేతృత్వంలోని ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్’ (NDA) బరిలో నిలవనున్నాయి. ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ (BJP), పట్టాలి మక్కల్ కచ్చి (PMK) మరియు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఇక విజయ్​ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీ సైతం తొలిసారి బరిలోకి దిగనుంది.

ఇది కూడా చదవండి..: Raghav Chadha AAP Controversy | ‘నా నోరు నొక్కితే.. మీరు గెలిచినట్లు కాదు’..: రాఘవ్ చడ్డా

CA Results 2026 | సీఏ ఫలితాలు విడుదల
April Bank Holidays | ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు!
Sundar Pichai Salary | భారీగా పెరిగిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్​ వేతనం
Toll Plaza New Rules | వాహనదారులకు కీలక అప్​డేట్​.. రేప‌టి నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త నిబంధన..
Indigo Emergency Landing | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
TAGGED:Assembly ElectionsMylapore ConstituencyTamil Nadu Assembly ElectionsTamil Nadu BJP Candidates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Shivaji Maharaj Shivaji Maharaj | హిందూధర్మాన్ని దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి శివాజీ మహరాజ్​
Next Article Dhurandhar 2 Collections Dhurandhar 2 Collections | బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ఇండియ‌న్ సినిమా.. రెండు వారాల్లోనే ₹1500 కోట్ల దిశగా ..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?