Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tecno Pop X | బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Tecno Pop X | బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్..

బిజినెస్​

Tecno Pop X | బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్..

టెక్నో కంపెనీ పాప్ ఎక్స్ పేరుతో బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్ మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 1:07 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Tecno Pop X
Tecno Pop X

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tecno Pop X | చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ (Smart Phone) తయారీ సంస్థ టెక్నో.. బడ్జెట్ ధరలో మరో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చింది. టెక్నో పాప్ ఎక్స్ పేరుతో భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

Contents
  • Tecno Pop X | అదనపు ఫీచర్లు..
    • Tecno Pop X | బాక్స్‌లో ఏముంటాయంటే..

బడ్జెట్ ధరలో రిలీజైన ఈ ఫోన్‌లో యునిసాక్ టీ7250 ప్రాసెసర్ అమర్చారు. ఏఐ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ తదితర ఫీచర్లున్నాయి. దీని ధర రూ. 8,499. అమెజాన్‌ (Amazon)తో పాటు టెక్నో వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంది. ఈ మోడల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.74 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. 1600 * 720 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్ కలిగి ఉంది.

సాఫ్ట్‌వేర్ : యునిసాక్ టీ7250 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత హెచఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

కెమెరా సెటప్ : వెనకవైపు 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ సామర్థ్యం : 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 15డబ్ల్యూ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Tecno Pop X | అదనపు ఫీచర్లు..

ఏఐ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, ఏఐ సాంగ్ ఐడెంటిఫికేషన్, అప్ టూ 1.5 కిలోమీటర్ల వరకు నో నెట్‌వర్క్ కమ్యూనికేషన్ సౌకర్యాలున్నాయి.

Tecno Pop X | బాక్స్‌లో ఏముంటాయంటే..

బాక్స్‌లో ఫోన్‌తోపాటు అడాప్టర్, యూఎస్‌బీ కేబుల్, ఫోన్ కేస్, సిమ్ ట్రే ఎజెక్టర్ ఉంటాయి.

tecno pop x 5g
tecno pop x 5g

వేరియంట్స్ : చిల్లీ గ్రీన్, ఫ్లేర్ వైట్ కలర్స్‌లో సింగిల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,499.

కార్డ్ ఆఫర్ : హెచ్‌డీఎఫ్ సీ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 10 శాతం (గరిష్టంగా రూ. 750) తగ్గింపు ధరకు దొరుకుతుంది.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి..: Realme Narzo Power 5G | భారీ బ్యాటరీతో రియల్‌మీ ‘పవర్’ విడుదల.. ప్రారంభ ఆఫర్‌లో రూ. 4 వేల వరకు తగ్గింపు

Stock Market Surge | తగ్గుతున్న ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన సూచీలు
March 10 PRE Market Analysis | శాంతించిన క్రూడ్ ఆయిల్ ధర.. పరుగులు తీస్తున్న గ్లోబల్ మార్కెట్లు
Rupee Record Low | వణికిపోతున్న రూపాయి.. డాలర్‌తో రూ. 92.36కు పడిపోయిన విలువ
March 27 Gold Rates | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళ‌న‌!
Realme Narzo Power 5G | భారీ బ్యాటరీతో రియల్‌మీ ‘పవర్’ విడుదల.. ప్రారంభ ఆఫర్‌లో రూ. 4 వేల వరకు తగ్గింపు
TAGGED:AmazonSmart PhoneTecno Pop X
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Women Empowerment Women Empowerment | మహిళలకు సమానావకాశాలు కల్పిస్తూ సమాజాభివృద్ధికి కృషి: మంత్రి సీతక్క
Next Article Special Intensive Revision Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?