Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!

తెలంగాణతాజా వార్తలునిజామాబాద్

Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!

తాజా ఘటనతో అసెంబ్లీ వాతావరణం ఉద్రిక్తంగా మారగా, రాజకీయ వర్గాల్లో కూడా ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలపై మరింత జాగ్రత్త అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 25, 2026 10:00 సా.
Naresh chandan
1 రోజు ago
Share
Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!
Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!

అక్షరటుడే, హైదరాబాద్: Telangana Assembly Clash | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పసారా తయారీ అంశంపై ఆర్మూర్ భాజపా ఎమ్మెల్యే Rakesh Reddy చేసిన వ్యాఖ్యలు అధికార పక్షాన్ని ఆగ్రహానికి గురిచేశాయి. ముఖ్యంగా, ఇప్పసారా తయారీ కోసం ‘ఇందిరమ్మ’ పేరు ఉపయోగించొద్దని రాకేష్​రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

Contents
  • Telangana Assembly Clash | మంత్రుల స్పందన..
    • Telangana Assembly Clash | మాటల యుద్ధం..

Telangana Assembly Clash | మంత్రుల స్పందన..

ఈ వ్యాఖ్యలపై మంత్రి Ponnam Prabhakar ఘాటుగా స్పందించారు. చారిత్రక నేతల పేర్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని అన్నారు. రాకేష్‌రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాకేష్​ వ్యాఖ్యలపై మంత్రి Sridhara Babu, మంత్రి Vakiti Srihari సైతం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

Telangana Assembly Clash | మాటల యుద్ధం..

ఇదే క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌కు సభను నియంత్రించడం కష్టంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి శాంతించాలని సభ్యులను స్పీకర్ కోరారు.

ఇదిలా ఉండగా, తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని ప్రతిపక్షం వాదించింది. ప్రభుత్వం విమర్శలను సహించలేకపోతుందని  ప్రతిపక్షం ఆరోపించింది. కాగా, బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు మాటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికార పక్షం సభ్యులు సూచించారు.

Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు..: ఏఎస్పీ చైతన్య రెడ్డి
SI Suspension | మిల్స్​కాలనీ ఎస్సై సస్పెన్షన్​
Kamareddy Hailstorm Alert | కామారెడ్డిలో రాళ్ల వర్షం.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
Fee Reimbursement Funds | బడ్జెట్​లో ఫీజుల కోసం రూ.15వేల కోట్లు కేటాయించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు
Lebanon Children Killed | ఇజ్రాయెల్​ దాడిలో 100 మందికి పైగా చిన్నారులు మృతి.. లెబనాన్​ ప్రకటన
TAGGED:assembly newsBJP vs Congressbreaking news IndiaIndian Politicslegislative debateminister controversypolitical clashTelangana assembly
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Fisheries Society Fisheries Society | మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ రాజీనామా
Next Article Paralysis Warning Signs | పక్షవాతం.. శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ఇవే! Paralysis Warning Signs | పక్షవాతం.. శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ఇవే!
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?