Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana BJP Executive | శాశ్వత ఆహ్వానితులుగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Telangana BJP Executive | శాశ్వత ఆహ్వానితులుగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు

తాజా వార్తలుతెలంగాణ

Telangana BJP Executive | శాశ్వత ఆహ్వానితులుగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు

తెలంగాణలో పార్టీ విస్తరణకు ఇది కీలక అడుగుగా బీజేపీ నాయకత్వం భావిస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంస్థాగత బలం పెంచడంపై దృష్టి సారించింది.

Naresh chandan
Last updated: మార్చి 31, 2026 10:17 ఉద.
Naresh chandan
12 గంటలు ago
Share
Telangana BJP Executive

అక్షరటుడే, హైదరాబాద్: Telangana BJP Executive | తెలంగాణ (Telangana)లో సంస్థాగత బలాన్ని పెంచేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రామచంద్రరావు నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తృతంగా పునర్వ్యవస్థీకరించారు.

Contents
  • Telangana BJP Executive | కార్యవర్గం వివరాలు ఇలా…
    • Telangana BJP Executive | కీలక మార్పులు..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు (Ramachandra Rao) తాజాగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల జాబితాను ప్రకటించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో విస్తృత ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టినట్లు అధ్యక్షుడు వెల్లడించారు.

Telangana BJP Executive | కార్యవర్గం వివరాలు ఇలా…

రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 116 మందిని నియమించారు.
రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులుగా 62 మందిని ఎంపిక చేశారు.
రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక శాశ్వత ఆహ్వానితులుగా 20 మందికి అవకాశం ఇచ్చారు.

పార్టీకి కీలకంగా భావించే ప్రజాప్రతినిధులను కూడా కార్యవర్గంలో చేర్చారు. భారతీయ జనతా పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను రాష్ట్ర కార్యవర్గానికి శాశ్వత ఆహ్వానితులుగా తీసుకున్నారు. తద్వారా ప్రభుత్వ విధానాలపై, ప్రజా సమస్యలపై చర్చలు మరింత సమర్థవంతంగా జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Telangana BJP Executive | కీలక మార్పులు..

రాష్ట్ర కార్యవర్గంలో ప్రాంతీయ సమతుల్యతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడం విశేషం. పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా మార్చే లక్ష్యంతో విభిన్న విభాగాల నాయకులను కార్యవర్గంలో చేర్చుకున్నారు.

ఇది కూడా చదవండి..: Paraquat Ban Telangana | పారాక్వాట్ బ్యాన్​.. ఈ గడ్డి మందును నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం!

Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి
Hyderabad traffic restrictions | శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
Hyderabad Terror Links | హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రలింకులు వెలుగులోకి.. విజయవాడ కేసుతో సంబంధం ఉన్న‌ మహిళ అరెస్ట్
ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు
H J Dora Death | మాజీ డీజీపీ హెచ్​జె దొర మృతి.. సంతాపం తెలిపిన సీఎం
TAGGED:BJP leaders listBJP state committeeBJP Telanganaparty restructuringPolitical AppointmentsRamachandra RaoRamchandra RaoTelanganaTelangana BJP ExecutiveTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Peddi Movie Postponed Peddi Movie Postponed | ‘పెద్ది’ రిలీజ్‌పై గందరగోళం.. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలపై క్లారిటీ, వాయిదా వార్తలకు చెక్
Next Article Midnight Heavy Rain Midnight Heavy Rain | అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. పలు జిల్లాలకు రెడ్​ అలెర్ట్​
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Midnight Heavy Rain | అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. పలు జిల్లాలకు రెడ్​ అలెర్ట్​ - Akshara Today

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?