Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Budget Approval | తెలంగాణ బడ్జెట్​కు కేబినెట్​ ఆమోదం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Budget Approval | తెలంగాణ బడ్జెట్​కు కేబినెట్​ ఆమోదం

తెలంగాణతాజా వార్తలు

Telangana Budget Approval | తెలంగాణ బడ్జెట్​కు కేబినెట్​ ఆమోదం

తెలంగాణ బడ్జెట్​కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్​ ప్రవేశ పెట్టనున్నారు

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 11:45 ఉద.
Srinivas Kolluri
7 రోజులు ago
Share
Telangana Budget Approval

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Budget Approval |తెలంగాణ బడ్జెట్​కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ కమిటీ హాల్​లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన శుక్రవారం ఉదయం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) నేడు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్​ ప్రవేశ పెట్టనున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రజాభవన్​లో గల ల్ల పోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులతోప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసనసభలో భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్​ ప్రవేశ పెట్టనున్నారు.

Telangana Budget Approval | ఘన స్వాగతం

బడ్జెట్​ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న భట్టి విక్రమార్కకు అధికారులు ఘన స్వాగతం పలికారు. రూ.3.35 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. బడ్జెట్​లో పలు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. ఆరు గ్యారంటీల అమలుకు తోడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా బడ్జెట్​ ఉండనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Indian Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్.. ఊచకోతకు గురైన ప్రధాన సూచీలు
Global Stock Markets | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు..
Bengaluru Hotels Closed | బెంగళూరు భోజనప్రియులకు షాక్.. నేటి నుంచి హోటల్స్ బంద్​!
March 14 Gold Rates | మహిళలకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేయనున్న జీవన్​రెడ్డి.. ఏ పార్టీలో చేరుతారో?
TAGGED:assembly newsBhatti VikramarkaRevanth Reddystate budget IndiaTelangana budgetTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Rupee Falls Against Dollar Rupee Falls Against Dollar | మరింత పడిపోయిన రూపాయి విలువ
Next Article Hyderabad Metro Disruption Hyderabad Metro Disruption | హైదరాబాద్​లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?