Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Budget Session | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన : గవర్నర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Budget Session | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన : గవర్నర్​

తెలంగాణతాజా వార్తలు

Telangana Budget Session | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన : గవర్నర్​

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్​ శివ ప్రతాప్‌ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 16, 2026 12:41 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Telangana Budget Session

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Budget Session | తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Sessions) ప్రారంభం అయ్యాయి. గవర్నర్​ శివ ప్రతాప్‌ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన గవర్నర్​గా వచ్చిన తర్వాత తొలిసారి సభకు వచ్చారు. సమావేశాల్లో గవర్నర్​ మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) పురోగతిలో ప్రతిపౌరుడు భాగస్వామి అన్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్​ పాలన సాగుతోందని తెలిపారు.

Contents
  • Telangana Budget Session | హిల్ట్​ పాలసీతో..
    • Telangana Budget Session | తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ మారుతుందని గవర్నర్​ పేర్కొన్నారు. 2047 తెలంగాణ రైజింగ్‌ దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. అందరి సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్​ ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. హైదరాబాద్​ (Hyderabad) నగర అభివృద్ధి కోసం జీహెచ్​ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Telangana Budget Session | హిల్ట్​ పాలసీతో..

తెలంగాణను సైతం కోర్​, ప్యూర్​, రేర్​ ప్రాంతాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. హిల్ట్​ పాలసీతో పరిశ్రమలకు భూములు బదలాయిస్తామన్నారు. అలాగే మూసీ సుందరీకరణ చేపడుతామన్నారు. మొదటి దశలో హిమాయత్​ సాగర్​ నుంచి గాంధీ సరోవర్​ అభివృద్ధి చేస్తామని తెలిపారు. మూసీ నదిలో మురుగు నీరు చేరకుండా 39 ఎస్​టీపీలు నిర్మిస్తామన్నారు.

Telangana Budget Session | తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పునరుద్ధరించిన మండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్‌ ఆవిష్కరించారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన

Telangana EAPCET Cancellation | ఈఏపీసెట్​ రద్దు చెయ్యాలని తెలంగాణ విద్యా కమిషన్​ సిఫారసు.. మెరిట్​, పారదర్శకతకు పెద్ద దెబ్బనే!
Congress Policies Criticism | కాంగ్రెస్​ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తాం..
Kamareddy Sports Village | ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలి..: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్​
Ranikhet Disease | కొక్కెర వ్యాధితో వేలాది కోళ్ల మృతి
Rohith Reddy Farmhouse Case | మరో వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. అసైన్డ్​ ల్యాండ్​లో ఫామ్​హౌస్​ నిర్మాణం!
TAGGED:CM Revanth ReddyCongress government TelanganaGovernor Speech TelanganaHyderabad DevelopmentMusi River RejuvenationRevanth Reddy governmentTelangana assemblyTelangana Budget SessionTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Dubai Airport Drone Attack Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్​ దాడి.. విమానాలు రద్దు
Next Article Denza Z9 GT Denza Z9 GT | ఐదు నిమిషాల్లో 70 శాతం చార్జింగ్.. అదుర్స్ అనిపించే ఫీచర్లతో బీవైడీ ఈవీ కారు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?