Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Building Rules | తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Building Rules | తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు

తెలంగాణ

Telangana Building Rules | తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు

రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. టీడీఆర్​ వినియోగంపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

Srinivas kolluri
Last updated: మార్చి 22, 2026 11:07 ఉద.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
Telangana Building Rules

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Building Rules | రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. టీడీఆర్​ (TDR) వినియోగంపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

ప్రభుత్వం 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలను హై రైజ్‌గా గుర్తించింది. అలాగే 750-2000 చదరపు మీటర్ల ప్లాట్లలో ఉన్న 18-21 మీటర్ల భవనాలకు టీడీఆర్​ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాన్​ హై రైజ్​ భవనాలకు సెట్​బ్యాక్​ సడలింపులు ఇచ్చింది. హై రైజ్ భవనాల్లో 10 శాతం వరకు సెట్‌బ్యాక్ రిలాక్సేషన్‌కు అనుమతి ఇచ్చింది.

Telangana Building Rules | అదనపు అంతస్తులకు..

2 వేల చదరపు మీటర్లకు పైగా ఉన్న ప్లాట్లలో అదనపు అంతస్తుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 40 ఫీట్ రోడ్ దగ్గర 3 అదనపు అంతస్తులకు, 60 ఫీట్ల రోడ్డుకు దగ్గర ఉన్న చోట 4 అదనపు అంతస్తులకు, 80 ఫీట్ రోడ్ దగ్గర 5 అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చింది. 10 అంతస్తులపైగా భవనాల్లో TDR వినియోగం తప్పనిసరి చేసింది. 20 ఫ్లోర్లకు పైన ఉన్న ఉన్న భవనాలకు 5 శాతం టీడీఆర్ లోడింగ్ కల్పించింది. భవనం అనుమతులు తీసుకునే సమయంలో 50 శాతం సమర్పించాల్సి ఉంటుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు ముందు మిగతా 50 శాతం టీడీఆర్ సమర్పణ తప్పనిసరి స్పష్టం చేసింది.

దీనిని కూడా చదవండి : Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ

Malla Reddy Dance | మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్​ డ్యాన్స్​
Rice Export Scam | బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్​ : హరీశ్​రావు
Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Telangana Law and Order | శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి : సీఎం రేవంత్​రెడ్డి
Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
TAGGED:high rise buildings Indiasetback relaxation rulesTDR guidelinesTelangana building rules
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Vijay Rashmika Honeymoon Vijay Rashmika Honeymoon | సైలెంట్‌గా హ‌నీమూన్ చెక్కేసిన విరోష్ జంట‌..
Next Article SLBC Tunnel Works SLBC Tunnel Works | ఎస్​ఎల్​బీసీ టన్నెల్ పనులు పున:ప్రారంభం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?