Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Congress Women President | తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Congress Women President | తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణతాజా వార్తలు

Telangana Congress Women President | తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియమితులయ్యారు.

Naresh chandan
Last updated: మార్చి 6, 2026 9:58 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
Telangana Congress Women President | తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
Telangana Congress Women President | తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

అక్షరటుడే, హైదరాబాద్‌: Telangana Congress Women President | తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అనుబంధంగా పనిచేసే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ Errabelli Swarna నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ K. C. Venugopal శుక్రవారం ప్రకటన రిలీజ్​ చేశారు.WhatsApp Image 2026 03 06 at 9.18.30 PM 1

Telangana Congress Women President | ప్రోత్సహించేందుకు..

తెలంగాణలో మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ మహిళా విభాగాన్ని మరింత చురుకుగా మార్చేందుకు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు తాజా నియామకం కీలకంగా మారుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వర్ణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ కార్యక్రమాలను విస్తరించేందుకు చర్యలు చేపట్టే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. మహిళామణుల సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్లడం, మహిళా హక్కుల పరిరక్షణ కోసం పాటుపడటం వంటి అంశాల్లో స్వర్ణ కీలక పాత్ర పోషించనున్నట్లు పేర్కొంటున్నారు.

Nizamabad Student Assault | శ్రీ చైతన్య టెక్నో స్కూల్​లో దారుణం.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్​.. కేసు నమోదు
March 13 Horoscope | స్పెక్యులేషన్ల ద్వారా ఈ రాశుల వారికి జాక్‌పాట్ తగిలే ఛాన్స్!
Jharkhand Bus Accident | ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు దుర్మరణం
CSR policy Telangana | సీఎస్​ఆర్​ నిధులపై పాలసీ రూపొందించాలి : సీఎం రేవంత్​రెడ్డి
Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
TAGGED:Congress Party NewsErrabelli SwarnaIndian National CongressKC VenugopalMahila CongressTelangana CongressTelangana Congress Women PresidentTelangana political newsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jharkhand Bus Accident | ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు దుర్మరణం Jharkhand Bus Accident | ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు దుర్మరణం
Next Article Worms in Midday Meal | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. Worms in Midday Meal | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని హెడ్​మాస్టర్​!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?