Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Heat Wave | మండనున్న ఎండలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Heat Wave | మండనున్న ఎండలు

తెలంగాణతాజా వార్తలు

Telangana Heat Wave | మండనున్న ఎండలు

వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 2, 2026 10:17 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Telangana Heat Wave
Telangana Heat Wave

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Heat Wave| రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. ఇటీవల అల్పపీడనంతో తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. పగటి పూట వేడి అధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.

మార్చిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు అవుతాయని అధికారులు హెచ్చరించారు. సోమవారం నుంచి భానుడు తన ప్రతాపం చూపుతాడని పేర్కొన్నారు. ముఖ్యంగా మార్చి 3 నుంచి 7 వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్​, ఆసిఫాబాద్ జిల్లా (Asifabad District)ల్లో ఉష్ణోగ్రతలు 39-41 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్​ నగరంలో 36 నుంచి 37 డిగ్రీల టెంపరేచర్​ నమోదు అయ్యే ఛాన్స్​ ఉంది. మిగతా జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల వరకు ఉండనుంది.

Telangana Heat Wave | అప్రమత్తంగా ఉండాలి

Telangana Heat Wave

ఎండలు మండుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వేసవి ప్రారంభంలోనే భానుడు భగభగ మండుతుండటంతో రాను రాను పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా పగటి పూట బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని, మధ్యాహ్నం వేళ ఎక్కువగా బయట తిరుగొద్దని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో కుటుంబ సభ్యులు జాగ్రత్తలు వహించాలని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Telangana Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​

Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు!
March 17 Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్ క్యూస్.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Kavitha New Party | కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు..! మార్చి 27న ప్రకటించే ఛాన్స్​..
GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
Israel Iran Attacks | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు..
TAGGED:Heat wave precautions IndiaHyderabad temperature updateMarch temperature riseRising temperatures TelanganaSummer weather newsTelangana climate updateTelangana heat waveTelangana weather alert
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sanju Samson 97 Sanju Samson 97 | సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌పై థ్రిల్లింగ్ విజయం
Next Article Iran Amazon Data Center Iran Amazon Data Center | అమెజాన్​ డేటా సెంటర్​పై ఇరాన్​ దాడి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?