Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Inter Results | ఇంటర్​ విద్యార్థులకు అలర్ట్​.. ఏప్రిల్​ 12న ఫలితాలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Telangana Inter Results | ఇంటర్​ విద్యార్థులకు అలర్ట్​.. ఏప్రిల్​ 12న ఫలితాలు..

తాజా వార్తలుఎడ్యుకేషన్​ & జాబ్స్​

Telangana Inter Results | ఇంటర్​ విద్యార్థులకు అలర్ట్​.. ఏప్రిల్​ 12న ఫలితాలు..

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాల తేదీపై బోర్డు కీలక ప్రకటన చేసింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 5:48 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
14 గంటలు ago
Share
Telangana Inter Results

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Inter Results | తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాల తేదీపై బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12వ తేదీన ఇంటర్మీడియట్ 1st, 2nd ఇయర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడిచింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాశారు.

Telangana Inter Results | గత నెలాఖరులో వాల్యూయేషన్

ఇంటర్ సమాధాన పత్రాల వాల్యూయేషన్ గత నెలాఖరులోనే పూర్తయింది. అయితే అన్ని సబ్జెక్టులు పాసై.. కేవలం ఒక సబ్జెక్టులో ఒకటి రెండు మార్కులతో విద్యార్థులు ఫెయిల్​ అయిన వారి సమాధానపత్రాలను ఈసారి మళ్లీ వాల్యూయేషన్​ చేశారు. ఈ ప్రక్రియ సైతం ఇటీవలే ముగిసింది.

విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్మిషన్​ తీసుకుని ఫలితాలను ఈ నెల 12న విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంటర్ ఫలితాలు రిలీజ్​ కానున్నాయి. ఈ యేడు 9,97,075 మంది ఇంటర్ పరీక్షలు రాశారు. వీరిలో 4,89,126 మంది ఫస్టియర్​, 5,07,949 మంది సెకండియర్​ విద్యార్థులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Yamuna Boat Accident | యమునా నదిలో మునిగిన పడవ.. పలువురు జలసమాధి..

Stock Market Crash | కుదేలైన స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
Tesla safety system | టెస్లా భద్రత రాజసం.. అడుగు దూరంలో ప్రమాదం నివారణ!
Olympiad Education Benefits | విద్యార్థుల బంగారు భవితకు బాట.. ఒలంపియాడ్‌ విద్య..
March 30 Gold Rates | కాస్త‌ ఊరట.. దేశంలో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gas Shortage Protest | గ్యాస్​ కోసం ఆటో డ్రైవర్ల ఆందోళన
TAGGED:Inter 1st Year Results TSInter 2nd Year Results TStelangana board examsTelangana Inter Results 2026TS Inter Results DateTS Intermediate UpdatesTS Results April 12TSBIE Results 2026
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad Premier League Nizamabad Premier League | క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్ నిర్వహణ : సీపీ సాయిచైతన్య
Next Article Banswada Police | Banswada Police | పోషించలేమని.. ఆడ శిశువును అమ్మేసిన తల్లిదండ్రులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?