Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana minorities issue | మైనారిటీలకు మొండిచేయి చూపించిన తెలంగాణ సర్కార్..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Telangana minorities issue | మైనారిటీలకు మొండిచేయి చూపించిన తెలంగాణ సర్కార్..

నిజామాబాద్

Telangana minorities issue | మైనారిటీలకు మొండిచేయి చూపించిన తెలంగాణ సర్కార్..

మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం మొండిచేయి చూపించిందని బీఆర్ఎస్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం మైనారిటీ నాయకుడు నవీబ్​ ఇక్బాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 22, 2026 6:56 సా.
Shashi kiran Mottala
5 రోజులు ago
Share
Telangana minorities issue |
Telangana minorities issue | మైనారిటీలకు మొండిచేయి చూపించిన తెలంగాణ సర్కార్..

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: Telangana minorities issue | మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం మొండిచేయి (minorities welfare) చూపించిందని బీఆర్ఎస్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం మైనారిటీ (BRS party) నాయకుడు నవీబ్​ ఇక్బాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

Telangana minorities issue | మైనారిటీలను మోసం చేశారు..

ఈ సందర్భంగా నవీబ్ ఇక్బాల్ మాట్లాడుతూ (budget allocation) కేసీఆర్ ప్రభుత్వంలో మైనారిటీలకు (Telangana politics) పెద్దపీట వేశామన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం(Nizamabad news) వచ్చిన తర్వాత మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారన్నారు. బడ్జెట్​లో మైనారిటీలకు రూ.4వేల కోట్లు నిధులు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని ఆయన దుయ్యబడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి తోఫాలు అందించడం జరిగిందని.. ప్రస్తుతం అరకొర నిధులతో తోఫాలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కహామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు.

ఒక పథకం కూడా పూర్తిగా అమలు చేయకుండా నిధులను వృథా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Telangana news) ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ షెహజాద్, మహ్మద్ మతిన్, అబ్దుల్ బారీ, సనా ఉల్లాఖాన్, మహ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ సమి, అబ్దుల్ అజీజ్, మజర్ ఉద్దీన్, తజ్జముల్ ఖాన్, మహ్మద్ హఫీజ్, నయీబ్ ఖురేషి, మహ్మద్ ఇమ్త్యాజ్, యూనిస్, మహ్మద్ ఆరిఫ్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..

Comrade Rayala Ravanna | రవన్న వర్ధంతి సభను జయప్రదం చేయండి
Bodhan Car Theft | బోధన్​లో ఘరానా దోపిడీ.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..
Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..
Indiramma Houses Kamareddy | నెరవేరిన సీఎం హామీ..రేపు చిన్నమల్లారెడ్డిలో రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
Nizamabad Bar Elections | నిజామాబాద్​ బార్​ అసోసియేషన్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నీలకంఠ రావు, సుభాష్​ రెడ్డి
TAGGED:BRS Partybudget allocationminorities welfareNizamabad NewsTelangana newsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jeevan Reddy Resignation Jeevan Reddy Resignation | అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను : జీవన్‌రెడ్డి
Next Article Driving License Test Driving License Test | ఆ పరీక్ష పాస్​ అయితేనే డ్రైవింగ్​ లైసెన్స్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?