Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana New Governor | నూతన గవర్నర్​కు స్వాగతం పలికిన సీఎం రేవంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana New Governor | నూతన గవర్నర్​కు స్వాగతం పలికిన సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణతాజా వార్తలు

Telangana New Governor | నూతన గవర్నర్​కు స్వాగతం పలికిన సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణ గవర్నర్ శివప్రతాప్​ శుక్లా హైదరాబాద్​ చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఘన స్వాగతం పలికారు.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 1:33 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Telangana New Governor
Telangana New Governor

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana New Governor | తెలంగాణ గవర్నర్​గా నియమితులైన శివప్రతాప్​ శుక్లా కుటుంబంతో సహా మంగళవారం హైదరాబాద్​ (Hyderabad) చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఘన స్వాగతం పలికారు.

కేంద్రం ప్రభుత్వం ఇటీవల పలు రాష్ట్రాల గవర్నర్లను మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ గవర్నర్​గా పని చేస్తున్న​ జిష్ణుదేవ్​వర్మను మహారాష్ట్రకు పంపించింది. హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ శివప్రతాప్​ శుక్లా (Governor Shiv Pratap Shukla)ను తెలంగాణకు నియమించింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్​ చేరుకున్నారు. నూతన గవర్నర్​కు సీఎం రేవంత్​రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్​బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivdhar Reddy) స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనతో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Telangana New Governor

Telangana New Governor | రేపు ప్రమాణస్వీకారం

కొత్త గవర్నర్​ శివప్రతాప్​ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు లోక్​ భవన్​లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఉత్తర్​ప్రదేశ్ (Uttar Pradesh)​కు చెందిన శుక్లా గతంలో బీజేపీలో కీలకంగా పని చేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రమంత్రిగా పని చేశారు. 2017 నుంచి 2019 వరకు మోదీ మంత్రివర్గంలో పని చేశారు. అనంతరం ఆయన 2023 ఫిబ్రవరి 18న హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​గా నియమితులయ్యారు. తాజాగా తెలంగాణ గవర్నర్​గా వచ్చారు.

ఇది కూడా చదవండి..: Kavitha Siddipet Contest | సిద్ధిపేట నుంచి కల్వకుంట్ల కవిత పోటీకి దిగనుందా.. నెట్టింట వైరల్​!

ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్
Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం
March 13 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
March 05 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Telangana Heat Wave | మండనున్న ఎండలు
TAGGED:CM Revanth ReddyDGP Shivdhar ReddyGovernor Oath CeremonyGovernor Shiv Pratap ShuklaHyderabadHyderabad newsRevanth ReddyShiv Pratap ShuklaTelangana GovernorTelangana PoliticsUttar Pradesh
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Narendra Modi Stadium Water Price Narendra Modi Stadium Water Price | దొరికిన కాడికి దోపిడి.. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నీళ్ల బాటిల్‌ రూ.200.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వచ్చిన అభిమానులకు చుక్కలు
Next Article Lok Sabha No Confidence Lok Sabha No Confidence | లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?