Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​

తెలంగాణతాజా వార్తలు

Telangana Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​

ఎన్​పీడీసీఎల్​ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​ నమోదు అయింది. శనివారం 6,057 మెగావాట్లకు డిమాండ్​ చేరిందని అధికారులు తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 3:26 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Telangana Power Demand
Telangana Power Demand

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Power Demand | నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGNPDCL) తన చరిత్రలోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను నమోదు చేసింది. శనివారం 6,057 MW రికార్డు స్థాయిలో గరిష్ట డిమాండ్ నమోదైందని సీఎండీ వరుణ్​రెడ్డి (CMD Varun Reddy) పేర్కొన్నారు.

Contents
  • Telangana Power Demand | మౌలిక సదుపాయాల బలోపేతం
    • Telangana Power Demand | వేసవి దృష్ట్యా

గత ఏడాది మార్చి 11న నమోదైన 5,816 MW గరిష్ట డిమాండ్‌ను ఆయన గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 6,057 MW గరిష్ట డిమాండ్ నమోదు కావడం గమనార్హం. డిమాండ్ పెరిగినప్పటికీ ముందస్తు ప్రణాళిక నిరంతర విద్యుత్ సరఫరాకు దోహదపడిందని సీఎండీ తెలిపారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

Telangana Power Demand | మౌలిక సదుపాయాల బలోపేతం

విద్యుత్​ సరఫరా (Electricity Supply)ను మెరుగు పర్చడానికి 35 కొత్త 33/11 కెవి సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశామని సీఎండీ వరుణ్​రెడ్డి తెలిపారు. 366 అదనపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేశామని, 7,600 ట్రాన్స్‌ఫార్మర్‌ల సామర్థ్యం పెంచామని వెల్లడించారు. 8 ఓవర్‌లోడ్ 33 కేవీ ఫీడర్‌లను విభజించామని, 1,200 కి.మీ. 33 కేవీ ప్రత్యామ్నాయ లైన్లు వేశామన్నారు. తక్కువ వోల్టేజ్ సమస్యలను తగ్గించడానికి 392 కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Telangana Power Demand | వేసవి దృష్ట్యా

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వేసవి కాలం ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో విద్యుత్​ డిమాండ్​ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి డివిజన్‌లో అత్యవసర ప్రతిస్పందన బృందాలను ఉంచామన్నారు. డిమాండ్‌లో మరింత పెరుగుదల ఉన్నప్పటికీ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందిస్తామని చెప్పారు. వేసవి కాలంలో వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Seed Farmers Justice | సీడ్​ రైతులకు న్యాయం చేయాలి : కవిత

Samsung Mobile Fraud | తక్కువ ధరకే శాంసంగ్ ఫోన్ అంటూ మోసం.. పార్శిల్ విప్పి చూశాక షాక్‌
Parabhava nama Ugadi | పరాభవ నామ ఉగాది 2026.. 60 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తున్న ఈ ఏడాది ప్రత్యేకత ఇదే!
Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!
Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
Revanth Reddy Warning | వారు తీరు మార్చుకోవాలి.. కలెక్టర్లపై సీఎం ఆగ్రహం
TAGGED:electricity supply infrastructureenergy demand Indiapower distribution companyrecord power demandTelangana electricity newsTelangana summer powerTGNPDCL updateVarun Reddy statement
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Realme Narzo Power 5G Realme Narzo Power 5G | ఇది రియల్‌మీ ‘పవర్’!.. భారీ బ్యాటరీతో లాంచింగ్‌కు సిద్ధం
Next Article Menaka Guruswamy Rajya Sabha Menaka Guruswamy Rajya Sabha | అందరి దృష్టి ఆ లాయర్‌పైనే.. ఎందుకంటే?
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?