Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Public Schools | రవాణాలో 50 శాతం రాయితీ.. బోర్డుల విలీనం.. విద్యావిధానంపై సీఎం కీలక నిర్ణయాలు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Public Schools | రవాణాలో 50 శాతం రాయితీ.. బోర్డుల విలీనం.. విద్యావిధానంపై సీఎం కీలక నిర్ణయాలు!

తెలంగాణతాజా వార్తలు

Telangana Public Schools | రవాణాలో 50 శాతం రాయితీ.. బోర్డుల విలీనం.. విద్యావిధానంపై సీఎం కీలక నిర్ణయాలు!

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభ వార్త చెప్పారు. విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా ఉండేందుకు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Naresh chandan
Last updated: మార్చి 12, 2026 9:42 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
Telangana Public Schools
Telangana Public Schools

అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Schools | ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 50 శాతం రాయితీతో రవాణా సౌకర్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చాలా మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోని పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల వారికి రవాణా ఖర్చులు భారంగా మారుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుందని సీఎం చెప్పారు.cm revanth

Contents
  • Telangana Public Schools | నర్సరీ నుంచి 12వ తరగతి వరకు..
    • Telangana Public Schools | తెలంగాణ పబ్లిక్​ స్కూల్స్​..

Telangana Public Schools | నర్సరీ నుంచి 12వ తరగతి వరకు..

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యావిధానం అమలు కాబోతోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానం తీసుకురావాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. తద్వారా చిన్నప్పటి నుంచే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనున్నట్లు చెప్పారు.

Telangana Public Schools | తెలంగాణ పబ్లిక్​ స్కూల్స్​..

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ అనే నూతన బడులను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి సౌకర్యాలు కల్పించనున్నట్లు సీఎం వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మార్నింగ్​ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్​ అందించనున్నట్లు సీఎం చెప్పుకొచ్చారు.

 

KTR Letter to Amit Shah | రాష్ట్రంలో పోలీసులపై నమ్మకం పోయింది : కేటీఆర్​
TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట
Daily Horoscope March 1 | ఈ రాశుల వారికి పరుచుకున్న ఎర్ర తివాచీ.. ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టడమే తరువాయి!
Kavitha Slams Revanth | సీఎం రేవంత్​రెడ్డిపై కవిత ఆగ్రహం
TAGGED:cm revanth reddy education planeducation news telanganagovernment school students transportstudents transport concessiontelangana education policytelangana government schoolstelangana public schoolstelangana school reforms
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sleeping Direction Vastu | ఈ దిశలో తల పెట్టి పడుకుంటున్నారా.. అయితే అనారోగ్యం తప్పదు! Sleeping Direction Vastu | ఈ దిశలో తల పెట్టి పడుకుంటున్నారా.. అయితే అనారోగ్యం తప్పదు!
Next Article Fee Poru Deeksha | Fee Poru Deeksha | 15న ఇందిరాపార్క్​ వద్ద ‘ఫీజు పోరు దీక్ష’
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?