Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Rain Forecast | పలు జిల్లాలకు వర్ష సూచన..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Rain Forecast | పలు జిల్లాలకు వర్ష సూచన..

తెలంగాణతాజా వార్తలు

Telangana Rain Forecast | పలు జిల్లాలకు వర్ష సూచన..

మండుతున్న ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 10:17 ఉద.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
Telangana Rain Forecast

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Forecast | మండుతున్న ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officials) తెలిపారు.

Contents
  • Telangana Rain Forecast | ఉక్కపోత నుంచి ఉపశమనం
    • Telangana Rain Forecast | రైతుల్లో కలవరం

సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈ సాయంత్రం నుండి రాత్రి వేళల్లో అక్కడక్కడ తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చు. ఇక హైదరాబాద్​ (Hyderabad)లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పొడి వాతావరణం ఉంటుంది. రాత్రి అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

Telangana Rain Forecast | ఉక్కపోత నుంచి ఉపశమనం

రాష్ట్రంలో వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఇటీవల అకాల వర్షాలతో కాస్త చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కింది. దీంతో మధ్యాహ్నం పూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే సోమవారం, మంగళవారం పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించనుంది. సోమవారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది.

Telangana Rain Forecast | రైతుల్లో కలవరం

అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల కింద కురిసిన వడగళ్ల వానతో చాలా ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట చేతికొచ్చే సమయంలో వడ్లు నేలరాలయి. ప్రస్తుతం వరికోతలు ప్రారంభం అయ్యాయి. ఈ తరుణంలో వానలు పడితే ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయే అవకాశం ఉంది. అలాగేకోతకు వచ్చిన వరి పొలంలో వడ్లు నేలరాలుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Nalgonda Budget 2026 | నల్గొండ నగరానికి భారీ బూస్ట్​.. రూ. 281.46 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి!

March 13 Gold Prices | బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
March 29 Gold Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు .. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ఎలా ఉన్నాయంటే..!
Stock Market Rebound | కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. రూ. 6.8 లక్షల కోట్లమేర పెరిగిన సంపద
KTR Congress Guarantees | గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టింది..: కేటీఆర్​
KTR Fire on Congress | కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ : కేటీఆర్
TAGGED:crop damage riskdistrict weather updatefarmers concernsheat reliefrain forecastTelangana Rain ForecastTelangana weatherthunderstorms India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Sharwanand Biker Transformation Sharwanand Biker Transformation | ‘బైకర్’ కోసం శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్.. రోజుకు 32 కి.మీ పరుగులు, రెండేళ్లు కఠిన సాధన
Next Article PSL Ball Tampering PSL Ball Tampering | పీఎస్ఎల్ 2026లో బాల్ ట్యాంపరింగ్ కలకలం.. వీడియోలో అడ్డంగా దొరికిన స్టార్ ప్లేయ‌ర్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?