Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Rajya Sabha Candidates | తెలంగాణ కాంగ్రెస్​ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Rajya Sabha Candidates | తెలంగాణ కాంగ్రెస్​ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే!

తెలంగాణతాజా వార్తలు

Telangana Rajya Sabha Candidates | తెలంగాణ కాంగ్రెస్​ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రం నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేసింది. వీరు ఇద్దరు కూడా రేపు నామిషనేషన్​ దాఖలు చేయనున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 4, 2026 11:17 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
Telangana Rajya Sabha Candidates | తెలంగాణ కాంగ్రెస్​ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే!
Telangana Rajya Sabha Candidates | తెలంగాణ కాంగ్రెస్​ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే!

అక్షరటుడే, హైదరాబాద్​: Telangana Rajya Sabha Candidates |  తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ మను సింఘ్వితోపాటు వేం నరేందర్​ రెడ్డి పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది.

రాజ్యసభ అభ్యర్థులు ఖరారైన వీరు గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మాజీ ఎంపీ హెచ్, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వినయ్​ కుమార్, కుసుమ కుమార్ తదితరుల పేర్లు మొదట వినిపించినప్పటికీ.. చివరికి సీఎం సలహాదారు వేం నరేందర్​ రెడ్డి పేరును ఖరారు చేశారు.akshara cm vem

Telangana Rajya Sabha Candidates | ఒకేసారి ఇద్దరు పార్టీ తీర్థం

వేం నరేందర్​ రెడ్డి మహబూబాబాద్ జిల్లాకు చెందినవారు. సీఎం రేవంత్​ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి తెలుగు దేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో జరిగిన హనుమకొండ నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెందారు. అనంతరం రేవంత్​ రెడ్డితోపాటు వేం నరేందర్​ రెడ్డి కాంగ్రెస్​ గూటికి చేరారు.

Tirumala VIP Break Darshan | 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
ACB Bribery Arrest | ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్
HPV Vaccination Drive | ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ : మంత్రి రాజనర్సింహ
SI Suspension | మిల్స్​కాలనీ ఎస్సై సస్పెన్షన్​
TAGGED:Abhishek Manu SinghviCongress High CommandMahabubabad PoliticsRajya Sabha Election 2026Revanth ReddyTelangana Congress NewsTelangana Political UpdatesVem Narender Reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు.. Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
Next Article Telangana IPS Cadre | కేంద్ర మంత్రి అమిత్​షాతో సీఎం రేవంత్​ భేటీ.. ఐపీఎస్​లను కేటాయించాలని విన్నపం! Telangana IPS Cadre | కేంద్ర మంత్రి అమిత్​షాతో సీఎం రేవంత్​ భేటీ.. ఐపీఎస్​లను కేటాయించాలని విన్నపం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?