Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Rajya Sabha Election | తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Rajya Sabha Election | తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణతాజా వార్తలు

Telangana Rajya Sabha Election | తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 12:01 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Telangana Rajya Sabha election
Telangana Rajya Sabha election

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Rajya Sabha Election | తెలంగాణ (Telangana) నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్​ విడుదలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు అభిషేక్​ సింఘ్వీ (Abhishek Singhvi), బీఆర్​ఎస్​ నాయకుడు కేఆర్​ సురేష్​ రెడ్డి పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదల చేసింది.

Telangana Rajya Sabha Election
Telangana Rajya Sabha Election

Telangana Rajya Sabha Election | నేడు అధికారిక ప్రకటన

సంఖ్యా బలం లేకపోవడంతో బీజేపీ, బీఆర్​ఎస్​ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్​ రెండు స్థానాల్లో ఏకగ్రీవంగా గెలుచుకుంది. అభిషేక్​ సింఘ్వీకి మరోసారి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్​ మరోస్థానానికి సీఎం ముఖ్య కార్యదర్శిగా పని చేసిన వేం నరేందర్​రెడ్డి (Vem Narender Reddy)ని ఎంపిక చేసింది. ఇటీవల ఇద్దరు నామినేషన్లు సైతం వేశారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు విత్ డ్రాకు గడువు ఉంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు వారి ఎన్నికపై అధికారిక ప్రకటన రానుంది.

ఇది కూడా చదవండి..: Krishna River Water | చుక్క నీరు కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్​

Bulldozer Rajyam | రాష్ట్రంలో బుల్డోజర్​ రాజ్యం నడుస్తోంది : కేటీఆర్​
Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 22న రైతు భరోసా నిధుల విడుదల
Gold Price Surge | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధర
Nizamabad Chain Snatching | రెచ్చిపోయిన చైన్​ స్నాచర్లు.. భర్తతో నడుచుకుంటూ వెళ్తుండగానే భార్య మెడలో నుంచి బంగారం చోరీ
Women Health Tests | మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు : మంత్రి రాజనర్సింహ
TAGGED:Abhishek Manu SinghviAbhishek SinghviCongress party Telanganaindia parliament electionsrajya sabha news indiaTelanganaTelangana politics newstelangana rajya sabha electionVem Narender Reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article One Rupee Shoes Offer One Rupee Shoes Offer | రూపాయికే బూట్లని ప్రచారం.. ప్రజలు పోటెత్తడంతో లాఠీఛార్జీ
Next Article Hyderabad Car Accident Hyderabad Car Accident | హైదరాబాద్​లో కారు బీభత్సం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?