Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Rajyadhikara Party | తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Telangana Rajyadhikara Party | తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

నిజామాబాద్

Telangana Rajyadhikara Party | తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు జరిగాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో పలువురు పార్టీలో చేరారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 5, 2026 5:31 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Telangana Rajyadhikara Party |
Telangana Rajyadhikara Party | తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

అక్షరటుడే, బాన్సువాడ: Telangana Rajyadhikara Party | తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు జరిగాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(teenmar mallanna) సమక్షంలో రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్​ఛార్జి ఆకుల హన్మాండ్లు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహిర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

Contents
  • Telangana Rajyadhikara Party | కామారెడ్డి, బాన్సువాడ నుంచి..
    • Telangana Rajyadhikara Party | యువతకు అధిక ప్రాధాన్యత..

Telangana Rajyadhikara Party | కామారెడ్డి, బాన్సువాడ నుంచి..

ఈ సందర్భంగా కామారెడ్డి (kamareddy district politics) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సబ్బిడి రమేష్‌ను, బాన్సువాడ నియోజకవర్గ (banswada political news) ఇన్​ఛార్జీగా గాండ్ల సుధీర్ కుమార్‌ను, బోర్లం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గాండ్ల అశోక్‌ను నియమించి వారికి నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ ఇన్​ఛార్జి గాండ్ల సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన అందిస్తామని పేర్కొన్నారు. బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న ఈ పార్టీని స్థాపించినట్లు ఆయన పేర్కొన్నారు.

Telangana Rajyadhikara Party | యువతకు అధిక ప్రాధాన్యత..

పార్టీ కార్యవర్గంలో త్వరలోనే యువతకు కూడా అధిక ప్రాధాన్యత (party joinings telangana,) కల్పిస్తామని మల్లన్న తెలిపారు. బీసీల అభ్యున్నతికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడిందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని చెప్పారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు తీన్మార్ మల్లన్నకు ఈ సందర్భంగా సుధీర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డోంగ్లి శ్రీనివాస్, కళ్లెం రాజు, రైతు విభాగం అధ్యక్షుడు సింగారపు సిద్దయ్య, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

rajya1

ఇది కూడా చదవండి: Indiramma Houses Scheme | పథకాలను పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Shabbir Ali Welfare Priority | ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత: షబ్బీర్​అలీ
Government Hospital Punctuality | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించాలి : డీఎంహెచ్​వో
Class 10 exams | రెండో రోజు ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు
Ram Navami Rally Rules | సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి: సీపీ
Kamareddy Bus Accident | బస్సు ప్రమాదం.. డిప్యూటీ తహశీల్దార్​కు గాయాలు..
TAGGED:arty joinings telanganabanswada political newsbc politics telanganakamareddy district politicsteenmar mallannaTelangana political newstelangana rajyadhikara partytelangana regional party
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article BJP Felicitation Meeting BJP Felicitation Meeting | రేపు జిల్లాకు ఎంపీలు ఈటల, అర్వింద్​ రాక..
Next Article Mercedes V-Class India Mercedes V-Class India | మెర్సిడెస్ వి-క్లాస్ కారు రీఎంట్రీ.. పరిచయ ధర రూ. 1.4 కోట్లు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?