Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణతాజా వార్తలు

Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్​ ఇచ్చింది. కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను విధించేందుకు నిర్ణయం తీసుకుంది.

admin
Last updated: ఫిబ్రవరి 26, 2026 5:57 ఉద.
admin
4 వారాలు ago
Share
Telangana Road Safety Cess

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Road Safety Cess | తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్​ ఇచ్చింది. కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను విధించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారుల ధరలు పెరగనున్నాయి.

Contents
  • Telangana Road Safety Cess | మార్చి 1 నుంచి అమలు..
    • Telangana Road Safety Cess | వాహనం ఆధారంగా పన్ను

Telangana Road Safety Cess | మార్చి 1 నుంచి అమలు..

కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను విధిస్తూ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వాహనాలపై ‘రోడ్​ సేఫ్టీ సెస్​’ పేరిట రూ.2,000 నుంచి రూ.10,000 వరకు వసూలు చేయనుంది. మార్చి 1వ తేది నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఈ పన్నుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

Telangana Road Safety Cess | వాహనం ఆధారంగా పన్ను

మార్చి 1 నుంచి కొనుగోలు చేసే వాహనాలపై పన్ను వసూలు చేసే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలపై రూ.2,000 నుంచి రూ. 10,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలైతే రూ.2 వేలు, లైట్ మోటార్ వెహికిల్స్​కు రూ.5 వేలు, ఇతర వాహనాలకు రూ.10 వేల చొప్పున పన్ను వేయనున్నారు. కాగా.. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే సెస్​ను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి..: iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్‌రేంజ్‌లో పవర్‌ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్‌తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..

Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Gold Silver Prices | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు
Balka Suman Bail | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
Kulsum Pura ACP Tirupati | కుల్సుంపురా ఏసీపీగా తిరుపతి బాధ్యతల స్వీకరణ
Feb 27 Horoscope | వైవాహిక జీవితం ఎంతో మధురం.. నేడు ఈ రాశుల వారికి మరిచిపోలేని రోజు!
TAGGED:New Vehicle TaxRoad Safety CessTelangana GovernmentTelangana Transport DepartmentTS RTOVehicle Price HikeVehicle Registration Charges
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article Sri Lanka Defeat Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు
Next Article Stock Market Volatility Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?