Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Telugu Dialects | మాండలిక వికాసమే భాషాభివృద్ధికి సోపానం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

Uncategorized - Telangana Telugu Dialects | మాండలిక వికాసమే భాషాభివృద్ధికి సోపానం

Uncategorized

Telangana Telugu Dialects | మాండలిక వికాసమే భాషాభివృద్ధికి సోపానం

మాండలిక వికాసమే భాషాభివృద్ధికి మూలం అని పలువురు ప్రముఖ సాహితివేత్తలు పేర్కొన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ‘వికాసం వికృతి, వైవిధ్యం’ అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 6, 2026 9:26 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Telangana Telugu Dialects |
Telangana Telugu Dialects | మాండలిక వికాసమే భాషాభివృద్ధికి సోపానం

అక్షరటుడే, ఇందూరు: Telangana Telugu Dialects | మాండలిక వికాసమే భాషాభివృద్ధికి (Telugu Language Development) మూలం అని పలువురు ప్రముఖ సాహితీవేత్తలు పేర్కొన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో(Giriraj Government Degree College) కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ‘వికాసం వికృతి, వైవిధ్యం’ అనే అంశంపై ఒకరోజు (Linguistics Seminar) జాతీయ సదస్సు నిర్వహించారు.

Contents
  • Telangana Telugu Dialects | తెలుగు భాష మూలాలు..
    • Telangana Telugu Dialects | విద్యార్థుల వికాసానికి..
      • Telangana Telugu Dialects | ముగింపు సమావేశంలో..

Telangana Telugu Dialects | తెలుగు భాష మూలాలు..

ప్రారంభ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆచార్యులు బాణాల భుజంగ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాష మూలాలు తెలంగాణ (Telangana Culture) మాండలికంలోనే దాగి ఉన్నాయని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ పరిశోధకులు సంగనభట్ల నర్సయ్య ప్రసంగిస్తూ.. తెలంగాణ భాషా పరిరక్షణకు ప్రత్యేకంగా నిఘంటువును రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన కొన్ని మాండలిక పదాలు ఆహుతులను అలరించాయి.

Telangana Telugu Dialects | విద్యార్థుల వికాసానికి..

కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల వికాసానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. సదస్సు కన్వీనర్ లెఫ్ట్​నెంట్​ డాక్టర్ రామస్వామి మాట్లాడుతూ.. తెలుగు మాండలిక సాహిత్యం గొప్పతనాన్ని దాని పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేయడానికి ఒకరోజు జాతీయ సదస్సు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ జాతీయ సదస్సును అంతర్జాలం, వేదిక పైన రెండు వేదికలపై నిర్వహించడం, మన రాష్ట్రం నుంచి కాకుండా తమిళనాడు, చెన్నై, ఢిల్లీ, ఒడిశా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర విశ్వవిద్యాలయం నుంచి పరిశోధకులు రావడం అభినందనీయమన్నారు.

Telangana Telugu Dialects | ముగింపు సమావేశంలో..

ముగింపు సమావేశంలో ప్రముఖ సాహితీవేత్త హైదరాబాద్ సిటీ కళాశాల ఆచార్యులు డాక్టర్ కోయ కోటేశ్వరరావు కీలక ఉపన్యాసం చేశారు. యూట్యూబ్​లో జానపద పాటల్లో అరుదైన సంపద (Language Research India) గ్రామీణ పదాలే అన్నారు. అస్థిత్వ ఉద్యమం వచ్చిన తర్వాతే అద్భుతమైన భాష ఉందన్నారు. గ్రామీణ ప్రజల నుంచి సేకరించిన పదాలే భాషను బతికిస్తాయన్నారు. నిఘంటువుల్లో కన్నా బయట ఉన్న భాష గొప్పదన్నారు. ప్రామాణిక తెలంగాణ తెలుగు భాషకు ప్రాణం.. అసలైన తెలుగు పదాలు తెలంగాణలోనే బతికున్నాయన్నారు. సజీవమైన భాష(Telangana Dialect Studies) తెలంగాణ మాండలికంలోనే ఉందన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం, ఐకేసీ కోఆర్డినేటర్ రాజేష్, పీఆర్​వో దండు స్వామి, ఏవో రామకృష్ణ, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్, అధ్యాపకులు, శమంత, శ్రీనివాస్ గంగాధర్ రాజేశ్వర్, రాధిక, అర్చన తదితరులు పాల్గొన్నారు.

click1

ఇది కూడా చదవండి: UPSC Results | సివిల్స్​లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు

Drunk Driving Nizamabad | డ్రంకన్​ డ్రైవ్​లో పలువురికి జైలుశిక్ష..
Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
Pakistan petrol price hike | పాకిస్తాన్‌లో పేలిన ‘పెట్రో’ బాంబు.. లీటర్‌కు రూ. 55 పెంపు
గోద్రెజ్ ఇంటీరియో భారీ విస్తరణ: రూ. 150 కోట్ల ఆదాయమే లక్ష్యం, వినూత్న పరుపుల శ్రేణి విడుదల
Ugadi Celebrations | ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు
TAGGED:Giriraj Degree CollegeLanguage Research IndiaLinguistics SeminarTelangana CultureTelangana Dialect StudiesTelangana Telugu DialectsTelugu Language DevelopmentTelugu Literature
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Temple Attacks Telangana Temple Attacks | ఆలయాలపై దాడులు ఆందోళనకరం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Next Article Jharkhand Bus Accident | ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు దుర్మరణం Jharkhand Bus Accident | ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు దుర్మరణం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?