Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Tirumala Brahmotsavam | తెలంగాణ తిరుమల దేవస్థానంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Telangana Tirumala Brahmotsavam | తెలంగాణ తిరుమల దేవస్థానంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

నిజామాబాద్

Telangana Tirumala Brahmotsavam | తెలంగాణ తిరుమల దేవస్థానంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తెలంగాణ తిరుమల దేవస్థానంలో లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి.

Shashi kiran mottala
Last updated: ఫిబ్రవరి 28, 2026 9:13 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Telangana Tirumala Brahmotsavam |
Telangana Tirumala Brahmotsavam | తెలంగాణ తిరుమల దేవస్థానంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

అక్షరటుడే, బాన్సువాడ: Telangana Tirumala Brahmotsavam | బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తెలంగాణ తిరుమల దేవస్థానంలో(Telangana Tirumala temple) లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam festival) శనివారం ముగిశాయి. ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగాయి. ఆరో రోజైన శనివారం చక్రస్నానంతో ఉత్సవాలను ముగించారు.

Contents
  • Telangana Tirumala Brahmotsavam | చక్రస్నానం సందర్భంగా..
      • Telangana Tirumala Brahmotsavam | గరుడపక్షి దర్శనమివ్వగా..

Telangana Tirumala Brahmotsavam | చక్రస్నానం సందర్భంగా..

చక్రస్నానం (Chakrasnanam ritual) సందర్భంగా ఆలయ ధర్మకర్తలు బాన్సువాడ (Banswada)  పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు(Mla Pocharam), శంభురెడ్డి దంపతులకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర స్నానం చేయించారు. అనంతరం భక్తులు కోనేరులోని తీర్థాన్ని స్వీకరించి గోవింద నామస్మరణతో స్వామివారి ఆశీస్సులు పొందారు. తిరుమలలో గరుడ పక్షి దర్శనమిచ్చినట్లు ఇక్కడ కూడా అభిషేకాల సమయంలో కొండపై గరుడ పక్షి మూడుసార్లు చక్కర్లు కొట్టడం భక్తుల్లో విశేష భక్తి భావాన్ని రేకెత్తించింది.

Telangana Tirumala Brahmotsavam | గరుడపక్షి దర్శనమివ్వగా..

గరుడ పక్షి దర్శనమిచ్చిన వెంటనే గోవిందా.. గోవిందా అంటూ భక్తులు నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. వేద పండితులు నందకిషోర్, అభిషేక్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. శనివారంతో ఈ ఏడాది శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి.

pocharam1

 

ఇది కూడా చదవండి: Paddy storage warehouses | ధాన్యం నిలువలకు గోడౌన్లను సిద్ధం చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి

Armur Municipal Protest | ఆర్మూర్ మున్సిపాలిటీ ఎదుట కార్మికుల ఆందోళన..
Telangana minorities issue | మైనారిటీలకు మొండిచేయి చూపించిన తెలంగాణ సర్కార్..
ASHA Workers Protest | ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీఐటీయూ డిమాండ్
Kamareddy Sports Village | ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలి..: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్​
School Attendance Improvement | పాఠశాలల్లో గైర్హాజరును తగ్గించాలి..: సబ్ కలెక్టర్​ వికాస్​ మహతో
TAGGED:Annual temple festival TelanganaBansuwada newsBrahmotsavam festivalChakrasnanam ritualGaruda darshanLord Venkateswara celebrationsMla PocharamTelangana Tirumala templeThimmapur temple event
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Qatar Iran Missile Qatar Iran Missile | ఖతార్​పై ఇరాన్​ క్షిపణి దాడి.. భయంతో ప్రజల పరుగులు
Next Article Village development cooperation | Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?