Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: TGRJC Admissions 2026 | తెలంగాణ గురుకుల విద్యాలయంలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - TGRJC Admissions 2026 | తెలంగాణ గురుకుల విద్యాలయంలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్

TGRJC Admissions 2026 | తెలంగాణ గురుకుల విద్యాలయంలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ గురుకుల విద్యాలయంలో టీజీఆర్​జేసీ సెట్​ –2026లో భాగంగా అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పోచంపాడ్​ టీజీఆర్​ఎస్​ బాలుర జూనియర్​ కళాశాల ప్రిన్సిపాల్​ మహిపాల్​రెడ్డి సూచించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 5:28 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
TGRJC Admissions 2026

అక్షరటుడే, మెండోరా: TGRJC Admissions 2026 | తెలంగాణ గురుకుల విద్యాలయంలో (Telangana Gurukula Educational Institution) టీజీఆర్​జేసీ సెట్​ –2026లో భాగంగా అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పోచంపాడ్​ టీజీఆర్​ఎస్​ బాలుర జూనియర్​ కళాశాల (TGRS Boys’ Junior College) ప్రిన్సిపాల్​ మహిపాల్​రెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

TGRJC Admissions 2026 | 2026-27 విద్యాసంవత్సరానికి గాను..

2026–27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్​ ఫస్టియర్​లో ఎంపీసీ, బైపీసీ గ్రూప్​లలో ప్రవేశాల కోసం మే 30న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులను ఆన్​లైన్​లో స్వీకరిస్తామని.. మార్చి 16వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈనెల15లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫీజు రూ.200గా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఈ పరీక్షకు అర్హులని, ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. గురుకుల విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Police Health Camp | పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలి: సీపీ సాయిచైతన్య

Worms in Midday Meal | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని హెడ్​మాస్టర్​!
Bal Bhavan Summer Classes | బాల్​భవన్​లో వేసవి శిక్షణ తరగతులకు సర్వం సిద్ధం..
Mohan Reddy Funeral | పాడే మోసిన షబ్బీర్ అలీ.. ముగిసిన మాజీ జడ్పీటీసీ అంత్యక్రియలు
Nizamabad Hospital Toddy | ప్రభుత్వ జనరల్​ ఆసుపత్రిలో కల్లు ప్కాకెట్ల కలకలం
Six Guarantees Budget | బడ్జెడ్​లో ఆరు గ్యారెంటీలకు నిధులు శూన్యం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
TAGGED:education news telanganaentrance exam Indiagovt colleges Indiajunior college admissionsMPC BiPC coursesstudent opportunitiestelangana gurukulTelangana Gurukula Educational InstitutionTGRJC 2026TGRJC Admissions 2026TGRS Boys' Junior College
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Gains Stock Market Gains | ఐటీలో దూకుడు.. నాలుగో రోజూ లాభాలే!
Next Article Rajnath Singh Warns Pakistan Rajnath Singh Warns Pakistan | పాకిస్తాన్‌కు రాజనాథ్ సింగ్ మాస్ వార్నింగ్.. ఆ దేశం ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాల‌ని వ్యాఖ్య‌
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?