Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు

నిజామాబాద్

Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు

నిజామాబాద్​ నగరంలో తైబజార్​ వేలానికి స్పందన కరువైంది. కార్పొరేషన్ అధికారులు స్లాటర్​ హౌస్​ బీఫ్, స్లాటర్​ హౌస్​ మీట్​, తైబజార్​ కోసం టెండర్లు పిలిచారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 26, 2026 8:00 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Thaibazaar Auction Response |
Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు

అక్షరటుడే, నిజామాబాద్​అర్బన్​: Thaibazaar Auction Response | నిజామాబాద్​ నగరంలో తైబజార్(Nizamabad news)​ వేలానికి స్పందన కరువైంది. కార్పొరేషన్ అధికారులు(tender response low) స్లాటర్​ హౌస్​ బీఫ్, స్లాటర్​ హౌస్​ మీట్​, తైబజార్​ కోసం టెండర్లు పిలిచారు.

Contents
  • Thaibazaar Auction Response | తైబజార్​, మీటర్​ స్లాటర్​ హౌస్​కు..
    • Thaibazaar Auction Response | సౌకర్యాల లేమి కారణమా..?

Thaibazaar Auction Response | తైబజార్​, మీటర్​ స్లాటర్​ హౌస్​కు..

కార్పొరేషన్​ ఆధ్వర్యంలో (Nizamabad Municipal Corporation) నిర్వహించిన తైబజర్​ టెండర్లలో(auction tenders India) భాగంగా వేలంలో పాల్గొనాలనుకునేవారు రూ.500 అడ్మిషన్​ ఫీజు, రూ.12 లక్షల డీడీ కట్టాలి. అయితే బీఫ్​ స్లాటర్​ హౌజ్​ కోసం నలుగురు డీడీ కట్టారు. రూ.28.25 లక్షలకు ఫైనల్ అయింది. కానీ తైబజార్​, మీట్​ స్లాటర్​ హౌజ్​ కోసం ఎవరు ముందుకు రాలేదు. దీంతో టెండర్ ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ టెండర్​ డీసీ రవిబాబు తెలిపారు.

Thaibazaar Auction Response | సౌకర్యాల లేమి కారణమా..?

నగర శివారులోని బాబన్​ సాబ్​ పహాడ్(slaughterhouse issues)​ ఏరియాలో ఉన్న మీట్​ స్లాటర్​ హౌస్(Telangana business news)​ అధ్వానంగా ఉందని పలువురు వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. స్లాటర్​ హౌస్​లో(local market auctions) కనీస సౌకర్యాలైన నీటి వసతి, గదులు లేవని వారు వాపోతున్నారు. రాకపోకలకు సరైన దారి కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. కార్పొరేషన్ అధికారులకు(municipal corporation new) ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని.. వర్షాకాలంలో రోడ్డు లేక బురదలో నుంచే రాకపోకలు సాగించాల్సి వస్తోందన్నారు. దీంతో టెండర్లలో పాల్గొనేందుకు వ్యాపారస్తులు అనాసక్తి చూపుతున్నట్లు తెలిసింది.

ఇది కూడా చదవండి: Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా

Country Bomb Incident | సదాశివనగర్​లో కలకలం.. నాటుబాంబు పేలి గేదెకు గాయాలు..
Weekly Finance Scam | వీక్లీ ఫైనాన్స్ వడ్డీ ముఠా సభ్యుల అరెస్ట్..
Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం
Kamareddy Heavy Rain | కామారెడ్డిలో భారీ వర్షం
IVF Services Praised | ఐవీఎఫ్ సేవలు అభినందనీయం: జిల్లా న్యాయసేవల సంస్థ కార్యదర్శి నాగరాణి
TAGGED:local market auctionsNizamabad Municipal CorporationNizamabad NewsTelangana business news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Mobile Theft Arrest | మొబైళ్లు చోరీ చేసిన దొంగ అరెస్ట్ Mobile Theft Arrest | మొబైళ్లు చోరీ చేసిన దొంగ అరెస్ట్
Next Article Kavitha Nizamabad visit Kavitha Nizamabad visit | రేపు నిజామాబాద్​కు కవిత.. పార్టీపై ప్రకటన చేస్తారా?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?