Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..

సినిమాతాజా వార్తలు

The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 27, 2026 11:02 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..
The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Kerala Story 2 | విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న ‘ది కేరళ స్టోరీ2’ సినిమాపై విధించిన స్టే ను కేరళ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఎత్తేసింది. సినిమా ట్రైలర్‌లో కేరళ రాష్ట్రాన్ని తప్పుగా చూపించారని, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా సన్నివేశాలు ఉన్నాయనే ఆరోపణలు చేస్తూ.. చిత్రం విడుదల కాకుండా స్టే విధించాలని దాఖలైన పిటిషన్లపై గురువారం కేరళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలపై స్టే విధిస్తున్నట్లు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ వెల్లడించింది.

Contents
  • The Kerala Story 2 | మార్గం సుగమం..
    • The Kerala Story 2 | గతంలోనూ..

The Kerala Story 2

The Kerala Story 2 | మార్గం సుగమం..

కాగా, సింగిల్ బెంచ్ డివిజన్ విధించిన స్టేను శుక్రవారం డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో ‘ది కేరళ స్టోరీ2’ విడుదలకు మార్గం సుగమమైంది. నిజానికి ఈ సినిమా నేడే (ఫిబ్రవరి 27వ తేదీ)న విడుదల కావాల్సింది. కానీ, కోర్టు గొడవలతో వాయిదా పడింది.

The Kerala Story 2 | గతంలోనూ..

ది కేరళ స్టోరీ చిత్రం భారీ విజయం  అందుకుంది. ఆ సినిమా కూడా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిందే కేరళ స్టోరీ 2 మూవీ. కోర్టు అడ్డంకులు తొలగిపోవడంతో త్వరలోనే చిత్రం విడుదల కానుంది.

ఇది కూడా చదవండి: Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు

Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు
Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్
Stock Market Crash | బ్లాక్ మండే!.. భారీగా పతనమైన సూచీలు రూ. 8.25 లక్షల కోట్ల సంపద ఆవిరి
Clay Water Pot | వేసవిలో కొత్త కుండ కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!
TAGGED:Bollywood legal issuescourt stay liftedfilm release updateIndian cinema newsKerala High Court verdictMalayalam movie controversysequel movie newsThe Kerala Story 2 movie
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Married Woman Death | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి! Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
Next Article Iran US Tensions జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?