Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tirumala Forest Fire | తిరుమల కొండల్లో కార్చిచ్చు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Tirumala Forest Fire | తిరుమల కొండల్లో కార్చిచ్చు..

ఆంధ్రప్రదేశ్​భక్తి

Tirumala Forest Fire | తిరుమల కొండల్లో కార్చిచ్చు..

తిరుమల కొండల్లో కార్చిచ్చు చెలరేగింది. శుక్రవారం ఉదయం కాకులమాను దిబ్బ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 1:54 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Tirumala Forest Fire
Tirumala Forest Fire

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tirumala Forest Fire | కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండల్లో కార్చిచ్చు చెలరేగింది. శుక్రవారం ఉదయం కాకులమాను దిబ్బ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
కొండపై విండ్ మిల్స్ పక్కనే అగ్నికీలలు ఎగిసిపడటంతో వేగంగా వ్యాప్తి చెందాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పి వేశారు.

Contents
  • Tirumala Forest Fire | వేసవిలో..
    • Tirumala Forest Fire | నల్లమలలో..
      • Tirumala Forest Fire | అడవులను కాపాడాలి

Tirumala Forest Fire | వేసవిలో..

వేసవి కాలం ప్రారంభం అయింది. ఇప్పటికే అడవుల్లో చెట్ల ఆకులు రాలి ఎండిపోయాయి. దీంతో చిన్న నిప్పు రవ్వ పడిన మంటలు అంటుకొని కార్చిచ్చుగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో తిరుమల కొండపై సైతం కార్చిచ్చు చెలరేగింది. అయితే టీటీడీ, (TTD) అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే కొండపై కార్చిచ్చు ఆందోళన కలిగించింది. అయితే ప్రతి వేసవిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని స్థానికులు చెబుతున్నారు.

Tirumala Forest Fire | నల్లమలలో..

నాగర్​ కర్నూల్​ జిల్లా (Nagar Kurnool District) అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని బ్రహ్మగిరి రేంజ్ పరిధిలో ఇటీవల కార్చిచ్చు వ్యాపించింది. బ్రహ్మగిరి రేంజ్ తాటిగుండాల సమీపంలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. మూడు కిలోమీటర్ల మేర విస్తరించగగా.. అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఆర్పివేశారు.

Tirumala Forest Fire | అడవులను కాపాడాలి

ప్రస్తుతం అడవులు అంతరించి పోతున్నాయి. అనేక చోట్ల చెట్లను నరికి వేసి అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. దీనికి తోడు ప్రతి వేసవిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కార్చిచ్చుతో వేలాదిగా చెట్లు కాలిబూడిద అవుతున్నాయి. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు (Forest Department Officials) చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరతుతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంత శివారు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలి. అలాగే అక్కడక్కడ ఎండిన ఆకులను కుప్పలుగా చేసి తగులబెట్టాలి. అలా అయితే మంటలు అంటుకున్న అక్కడ వరకు వచ్చి ఆగిపోయే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి..: Alipiri Walkers Protest | అలిపిరి మార్గంలో వాకర్ల ఆందోళన.. నగరవనం ప్రవేశ రుసుముపై రాస్తారోకో, ట్రాఫిక్ జామ్

 

YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో భారీగా అవినీతి : వైఎస్​ జగన్​
TTD Ghee Tanker Accident | టీటీడీకి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. 21 వేల లీటర్ల నెయ్యి తోడేసిన స్థానికులు
Betel Leaves Dream | కలలో తమలపాకు కనిపిస్తే ఫలితం ఏమిటి.. స్వప్న శాస్త్రం చెబుతున్న నిజం ఇదే!
AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
bribery case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు కార్యదర్శి
TAGGED:Andhra Pradesh forest firefire department responseForest Department OfficialsNagar Kurnool DistrictNallamala forest fireTirumala forest fireTirumala hills incidentTTDTTD News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Rampa Chodavaram Tiger Rampa Chodavaram Tiger | మన్యంలో పెద్దపులి సంచారం.. రంపచోడవరం ప్రాంతంలో భయాందోళన
Next Article Sukhoi Su-30 Crash Sukhoi Su-30 Crash | కూలిపోయిన సుఖోయ్​ యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?